కీ. శే శ్రీ ప్రగడకోటయ్య గారి 29వ వర్ధంతి -చీమకుర్తి పద్మశాలియసేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు

Download Post





5 months

ఈరోజుప్రజా బంధు, చేనేత బంధు, మాజీ రాజ్యసభ సభ్యులు, కీ. శే శ్రీ ప్రగడకోటయ్య గారి 29వ వర్ధంతి కార్యక్రమం ప్రకాశం జిల్లా, చీమకుర్తి పట్టణం లో చీమకుర్తి పద్మశాలియసేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది, చేనేత సొసైటీ ప్రాంగణంలో ని ప్రగడ కోటయ్య గారి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం బిసి హాస్టల్ నందు  విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయటం జరిగిన ది,ఈ సందర్బంగా పద్మశాలి పెద్దలు ప్రగడకోటయ్య గారు చేనేతసహకారసంఘంలఏర్పాటు కు కృషి చేసి చేనేత కళాకారులఅభివృద్ధి కి కృషి చేసినారు తమ ప్రసంగంలో కొనియాడారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీమకుర్తి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గోపురపు రాజ్యలక్ష్మి గారు, పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధి గోపిశెట్టి రామాంజనేయులు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు చీమకుర్తి మున్సిపల్ కౌన్సిలర్ సోమా శేషాద్రిగారు, ప్రకాశం జిల్లాబీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు దోమల పుల్లయ్య గారు, సోమా యానాది శెట్టి గారు, అవ్వారి ఆదినారాయణ గారు, తాటికొండ వెంకట సుబ్బారావు గారు, మర్రి లక్ష్మీనారాయణ గారు, నలమోలు హరి ప్రసాద్ రావు గారు, దొంతు వెంకటరావుగారు, దొంతు సోమయ్య గారు, గుండా చిన్న వెంకటేశ్వర్లుగారు గుద్దంటి శ్రీనివాసరావుగారు, పాణ్యం లక్ష్మీ కోటి గారు, దొంతు యాదగిరి నరసింహారావు గారు, కాసుల యానాదిశెట్టి గారు, దొంతు శ్రీనివాసరావు టీచర్ గారు, గోపురపుపూర్ణ చంద్రరావుగారు, పుత్తూరి ఆంజనేయులు గారు, పల్లెల రమేష్ గారు  నూకల రాఘవ,వద్ది నరసింహారావు, బుడ్డాబత్తిన నరసింహారావు, ఆనుముల శ్రీనివాసరావు, పుత్తూరి రామారావు, కోట కిషోర్, శీలం శ్రీనివాసరావు, వద్దిహరి, దొంతు సుబ్బరాయుడు,భువనగిరి గోపి మరియు పద్మశాలి కుల బాంధవులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.