నెల్లూరు గాంధీ నగర్ లో గల 6. 90 సెంట్లు చేనేత వర్గాల వారికి కేటాయించాలని- కలెక్టర్ గారికి వినతి పత్రం

Download Post





5 months, 2 weeks

video

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ గారిని వినతి పత్రం అందజేసిన అఖిల భారత పద్మశాలి సంఘం నెల్లూరు జిల్లా కమిటీ సబ్జెక్ట్  నెల్లూరు గాంధీ నగర్ లో గల 6. 90 సెంట్లు   చేనేత వర్గాల వారికి కేటాయించాలని అందులో చేనేత బజార్  చేనేత కళ్యాణ మండపం  చేనేతలకు అధునాతన నేర్పించే క్లస్టర్లు  మరియు చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు  అక్కడే అమ్ముకునే విధంగా రూములు నిర్మించి ఇవ్వవలసినదిగా  కోరినాము.శాసనమండలి మాజీ సభ్యులు రాదయ్య  పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ అఖిలభారత కేంద్ర కమిటీ సభ్యులు రామనాథం రాజశేఖర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  సోమ గోపాల్  అఖిలభారత పద్మశాలి సంఘం కార్యవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి  చింత గింజల సుబ్రహ్మణ్యం  జిల్లా ఉపాధ్యక్షులు జొన్నాదుల వేణుగోపాలయ్య జిల్లా కార్యదర్శి ఐకానాగేశ్వరరావు  కమిటీ సభ్యులు జొన్నాదుల శ్రీనివాసులు వేణుగోపాల్ పాల్గొన్నారు