Download Post
3 months, 1 week
ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ 2025 సంవత్సరపు నూతన క్యాలెండర్ పాలకొల్లులో AP రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు డా . నిమ్మల రామానాయుడు గారి చేతులమీదుగా ఆవిష్కరణ..
AIWF న్యూస్, పాలకొల్లు:
✍️ ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ఆవిష్కరణ 19-01-2025 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రివర్యులు డా. నిమ్మల రామానాయుడు గారి చేతుల మీదుగా జరిగినది.
ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు పాలకొల్లు పట్టణ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు వట్టం గణేష్, ట్రెజరర్ అల్లాడ కుమారస్వామి, జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్ మరియు పాలకొల్లు పట్టణ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఉపాధ్యక్షులు మానెం బసవరాజు , AIWF AP స్టేట్ సంయుక్త కార్యదర్శి మరియు పాలకొల్లు వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కార్యదర్శి నీలంశెట్టి సత్య ప్రసాద్, AIWF AP స్టేట్ సంయుక్త కార్యదర్శి మరియు నరసాపురం దేవాంగ సంక్షేమ సంఘం కార్యదర్శి అల్లంక నాగేశ్వర రావు, పాలకొల్లు వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సహాయ కార్యదర్శి యర్రా శివాజీ, బాసిన గుణేశ్వర రావు, శీరం ఆనందకృష్ణ మానెం ధనంజయ, శ్రీనివాస రావు, కామిశెట్టి వెంకట చలపతి రావు, నూలి చిన్ని, వేమవరం నాగరాజు, నీలంశెట్టి శ్రీనివాసరావు, వీరభద్రరావు మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్🙏