Download Post
3 months, 4 weeks
30-12-2024, నెల్లూరు
కష్టంలో కొండంత అండగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS)
అసలే పేదరికం.. ఆ పై ఆప్తుల మరణం.. ఆ కన్నీటి వేదన నుంచి తేరుకునేలోగానే మరో ఉపద్రవం.. ఓ పద్మశాలి కుటుంబాన్ని ఛిద్రం చేసింది. అలాంటి విపత్కర పరిస్థితిలో ఉన్న నిరుపేద పద్మశాలి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) అండగా నిలిచింది. కష్టమంటే చాలు మేమున్నామనే భరోసా కల్పించింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన అడిగోపుల సుధీర్ కుఇటీవల రోడ్డు ప్రమాదంలో మోకాలు ఛిద్రమైంది. అంతకుముందు కొన్ని నెలల క్రితమే ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆ కుటుంబంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వృద్ధ తల్లిదండ్రులు, ముగ్గురు చిన్నారుల పోషణ అంతా సుధీర్ భారమే. అలాంటి పరిస్థితిలో రోడ్డు ప్రమాదం జరిగి.. ఆ కుటుంబానికి అంతులేని కష్టం వచ్చింది. సాయం అందించే ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురుచేస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) అండగా నిలిచింది. అడిగోపుల సుధీర్ కుటుంబ పరిస్థితితో పాటు .. అతని చికిత్స కోసం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో వారు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ప్రతినిధులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలీ యువతను చైతన్యం పరిచారు. రాష్ట్రవ్యాప్తంగా విరాళాల సేకరణ చేపట్టారు. కేవలం వారం రోజుల వ్యవధిలో లక్ష రూపాయలు సేకరించి.. నర్సాపురం గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. వారికి తాము చేపట్టిన సహాయనిధి సేకరణ ద్వారా వచ్చిన లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. కష్టంలో కొండంత అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ప్రతినిధులకు బాధిత కుటుంబంతో పాటు.. స్థానికులు నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
పద్మశాలీలకు కష్టమొస్తే ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) అండగా ఉంటుంది: రాష్ట్ర కోశాధికారి గోలి వంశీకృష్ణ
ఆంధ్రప్రదేశ్ లో పద్మశాలీయులకు ఎలాంటి కష్టమొచ్చినా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) అండగా ఉంటుందని రాష్ట్ర కోశాధికారి గోలి వంశీకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామానికి వెళ్లి అడిగోపుల సుధీర్ ను స్వయంగా పరామర్శించి.. వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా గోలి వంశీకృష్ణ మాట్లాడుతూ.. పేద పద్మశాలి కుటుంబాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, వైద్యానికి సంబంధించిన ఆర్థిక సాయం చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్తంగా యువత నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తుందన్నారు. ఎటువంటి పరిచయాలు లేకపోయినా.. వాట్సాప్ గ్రూపుల ద్వారా కష్టాల్లో ఉన్న పద్మశాలి కుటుంబాలను ఆదుకునేందుకు యువతను ఏకం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి పద్మశాలీ యువతను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) కమిటీలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కులబాంధవులకు సేవ చేయాలి అన్న భావన ఉన్న ప్రతిఒక్కరూ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) సేవా కార్యక్రమాలకు యువత కదలి రావాలి: రాష్ట్ర ఉపాధ్యక్షులు మునగపాటి రమేష్
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) సేవా కార్యక్రమాలకు యువత ముందుకు వచ్చి పద్మశాలీయులకు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) రాష్ట్ర ఉపాధ్యక్షులు మునగపాటి రమేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) స్థాపించిన రెండు సంవత్సరాల్లో 14 కుటుంబాలకు తమ సాయం అందించినట్టు చెప్పారు. భవిష్యత్తులో తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. అడిగోపుల సుధీర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి ప్రతి పద్మశాలీ కులంబాంధవులు ముందుకొచ్చి సహాయం అందించారన్నారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలకు కూడా ఇలాగే తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) నెల్లూరు జిల్లా ప్రతినిధులు మాగం వెంకటేశ్లరు, తుమ్మలచర్ల వాసుదేవరావు, కారెంపూడి దయాకర్, గోలి మదన్, పోలాని పురంధర్, గండికోట వంశీ, కోలాటి రాజేష్, బిట్రా సురేష్, పాలా అశోక్, దోనెపూడి గోవర్ధన్, బుడ్డాబత్తిని బాబు, చేనేత విభాగం ఎంప్లాయస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీ శేషయ్య, ఆలిండియా పద్మశాలి నెల్లూరు జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ, నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు కొప్పర్తి బరనాథ్, పద్మశాలి ప్రముఖులు చింతలపూడి పెంచలయ్య, సోమా గోపాల్, రామనాథం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం (అడిగోపుల సుధీర్) సహాయనిధికి విరాళాలు పంపిన వారి వివరాలు
(30-12-2024 అందిన సాయం రూ.1,00,000/-)
గండికోట వంశీ గారి మిత్రబృందం, నెల్లూరు - 10,000/-
కాటాబత్తిని పద్మనాభరావు, విజయవాడ - 5000/-
చింతలపూడి పెంచలయ్య --5000/-
తనికంటి నాగేంద్ర, మార్కాపురం, ప్రకాశం జిల్లా - 5000/-
ఆమంచి ఆంజనేయులు గురుస్వామి, రాజమండ్రి - 2116/-
పొలన మోహనరావు, విజయవాడ - 2000/-
చేపూరి శ్రీనివాస కుమార్ ( VR CONSTRUCTIONS)--2000/-
పాణెం శేషయ్య, జూలకల్లు, పిడుగురాళ్ల మండలం, పల్నాడు జిల్లా - 2000/-
తాడేపల్లి విజయ్ బాబు, అమలాపురం, కోనసీమ జిల్లా - 1500/-
కె.వి.శేషయ్య --1500/-
మాగం వెంకటేశ్వర్లు, నెల్లూరు - 1000/-
పొలని పూర్ణధర్, నెల్లూరు - 1000/-
కారంపూడి దయాకర్, నెల్లూరు - 1000/-
గోలి మదన్, నెల్లూరు - 1000/-
పేరు చెప్పని దాత, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 1000/-
ఆలేటి సత్యనారాయణ, జమ్మూ కాశ్మీర్ (CRPF)- 1000/-
ఉక్కడపు రామాంజనేయులు, వినుకొండ, పల్నాడు జిల్లా - 1000/-
గాత్రం రామ్మోహన రావు, గుంటూరు -1000/-
బుడ్డాబత్తిన బాబు - 1000/-
గుర్రం చినవీరయ్య, గుంటూరు - 600/-
జొన్నాదుల తిరుమల నాగదుర్గాప్రసాద్ - 516/-
కార్యంపూడి వేణు, సత్తెనపల్లి - 508/-
గంజి మాధవదాస్, విజయవాడ - 501/-
ఏసో శ్రీనివాసులు, శ్రీకాకుళం - 501/-
అడిగోపుల సుబ్బారావు - 501/-
పంపన సుధీర్, విశాఖపట్నం - 501/-
బత్తుల వెంకట సూర్యనారాయణ, కూర్మన్నపాలెం, విశాఖ- 501/-
చింతక్రింది రామకృష్ణ - 501/-
అముజూరి సత్యనారాయణ, గాజువాక, విశాఖపట్నం - 501/-
గోపిశెట్టి రామాంజేయులు ఋషి, మార్కాపురం, ప్రకాశం జిల్లా - 501/-
చిలివేటి దశరథుడు, కడప - 501/-
దోనేపూడి గోవర్ధన్--500
మునగపాటి రమేష్, నెల్లూరు - 500/-
మునగపాటి సుబ్బారావు, ఒంగోలు - 500/-
చిల్లపల్లి శ్రీనివాసరావు, దాచేపల్లి, పల్నాడు జిల్లా - 500/-
జక్కా రామచంద్రరావు, పెద్దాడ, కాకినాడ జిల్లా - 500/-
జింకా దివ్యనారాయణ, విజయవాడ - 500/-
పొలన లావణ్య, విజయవాడ- 500/-
ఉడతా వీర వెంకట సత్యనారాయణ, యానాం - 500/-
బట్టు శ్రీనివాసరావు, విజయవాడ - 500/-
బిట్రా అజయ్ బాబు, నెల్లూరు - 500/-
బిట్రా నాగరాజు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 500/-
జంజనం ధర్మాంజనేయులు, మంగళగిరి, గుంటూరు జిల్లా -500/-
అనుముల వెంకట్రావు, లగడపాడు, పల్నాడు జిల్లా - 500/-
వింజమూరు వెంకటేశ్వర్లు, నెల్లూరు - 500/-
గునిశెట్టి కిషోర్ బాబు, హైదరాబాద్ - 500/-
గుంటి నాగరాజు - 500/-
బుధవారపు రాధిక, నెల్లూరు- 500/-
తిరువీధుల అశోక్, హైదరాబాద్ - 500/-
కోటంశెట్టి విజయ - 500/-
అందె శ్రీనివాసరావు, గుంటూరు - 500/-
నల్లమోలు శ్రీనివాసరావు - 500/-
చేపూరి రమేష్, వినుకొండ, పల్నాడు జిల్లా - 500/-
ఇందన వెంకటేశ్వరరావు, ఏడిత, కోనసీమ జిల్లా - 500/-
చిక్కా శ్రీనివాసరావు, రావులపాలెం - 500/-
ఎన్.వి.వి. సూర్యప్రకాశరావు - 500/-
వరకల వెంకటేశ్వర్లు , దర్శి, ప్రకాశం జిల్లా- 500/-
పుట్టా శ్రీనివాసరావు, సత్తెనపల్లి , పల్నాడు జిల్లా - 500/-
ఎస్. వెంకట వీరాస్వామి - 500/-
కానూరు శ్రీను, ఎండగడ్డి, తూర్పుగోదావరి జిల్లా - 500/-
గంజి రవీంద్ర, మార్కాపురం - 500/-
డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు, మంగళగిరి - 500/-
వాసి మాధవయ్య - 500/-
జొన్నలగడ్డ వెంకటరమణ బాబు - 500/-
స్వర్గం పుల్లారావు, PIWA వ్యవస్థాపక అధ్యక్షులు, విజయవాడ - 500/-
మాడాబత్తుల బుజ్జి - 500/-
సింగనమల నారాయణ, జమ్మలమడుగు, కడప జిల్లా - 500/-
పుత్తూరి రవిప్రసాద్, బెంగళూరు - 500/-
అనుముల లక్ష్మణ, ప్రగతినగర్, హైదరాబాద్ - 500/-
విన్నకోట భావన్నారాయణ, మంగళగిరి, గుంటూరు జిల్లా - 500/-
లక్ష్మీ జనరల్ స్టోర్స్ - 500/-
పుత్తూరి రవిప్రసాద్, బెంగళూరు - 500/-
చొప్పా మురళి, నెల్లూరు - 500/-
చెన్న శ్రీనివాసులు, ప్రొద్దుటూరు, కడప జిల్లా - 500/-
గాత్రం కాంతారావు, పెదకూరపాడు, పల్నాడు జిల్లా - 400/-
ఈపూరి నాగశేషు, మార్కాపురం, ప్రకాశం జిల్లా - 333/-
చేపూరి వెంకట రంగారావు, వినుకొండ, పల్నాడు జిల్లా - 316/-
చిన్నం శ్రీనివాసరావు, వినుకొండ, పల్నాడు జిల్లా - 315/-
తుమ్మా వెంకట నారాయణ, వినుకొండ, పల్నాడు జిల్లా, - 301/-
మునగాల శ్రీరామ చంద్ర, తాడేపల్లి, గుంటూరు జిల్లా - 300/-
బొడ్డు శ్రీనివాస్, నీలపల్లి, కాకినాడ జిల్లా - 300/-
పంచుమర్తి శ్రీధర్ బాబు, వినుకొండ, పల్నాడు జిల్లా - 300/-
జాగు సత్తిబాబు, ముమ్మడివరం - 300/-
జక్కా సతీష్ - 300/-
ఇందన సత్యదుర్గాప్రసాద్ - 300/-
కాసుల మాధవరావు, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా - 300/-
తుమ్మా సత్యనారాయణ, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా - 300/-
శీరపు దుర్గా ప్రసాద్, విజయవాడ - 300/-
అడిగొప్పల చక్రవర్తి, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 300/-
తేలు రవిశాస్త్రి, రాజమండ్రి - 300/-
ఇమంది మంగరాజు - 300/-
అనుముల శ్రీనివాసరావు - 250/-
చింతలపల్లె రుద్రమహేశ్వరుడు, జమ్మలమడుగు, కడప జిల్లా- 250/-
చేపూరి మణికంఠ, వినుకొండ, పల్నాడు జిల్లా - 225/-
గోలి రాజేష్, జూలకల్లు, పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా - 222/-
ఆకురాతి చిన వీరాస్వామి, గుంటూరు - 216/-
గోలి కోటేశ్వరరావు, ఒంగోలు - 216/-
ఇండుగ సాయికుమార్, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా - 216/-
బొడ్డు వెంకటేశ్వరరావు, యు.కొత్తపల్లి - 216/-
కోనంకి తిరుపతి,ఆత్మకూరు, నెల్లూరు జిల్లా - 216/-
ఉక్కడపు దుర్గాప్రసాద్, విజయవాడ - 202/-
కల్లూరి సీతారాములు,గరివిడి, విజయనగరం జిల్లా -201/-
పడవల గోపికృష్ణ, మంగళగిరి, గుంటూరు జిల్లా - 201/-
పందిరి వెంకటనారాయణ, మంగళగిరి, గుంటూరు జిల్లా - 201/-
బిట్రా నరేంద్ర, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 201/-
పాలక జోగిరాజు, గునుపూడి, నాతవరం మండలం, అనకాపల్లి జిల్లా 201/-
మునగాల గిరిధర్, చీరాల, బాపట్ల జిల్లా - 201/-
సురేష్ - 201/-
నక్కా రాంబాబు, తాటిపర్తి, కాకినాడ జిల్లా - 200/-
N.V మురళీకృష్ణ, కందుకూరు - 200/-
గుద్దంటి శ్రీనివాసరావు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 200/-
పెనుగొండ శ్రీనివాసరావు, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా - 200/-
తెడ్లపు అప్పారావు, విశాఖపట్నం - 200/-
ఉద్దంటి మురళీకృష్ణ, మంగళగిరి, గుంటూరు జిల్లా -200/-
రామనాధం రాజశేఖర్ - 200/-
పప్పు రామకృష్ణ - 200/-
అనుముల శివకృష్ణ,మార్కాపురం - 200/-
పంచుమర్తి అనసూర్యమ్మ, వినుకొండ, పల్నాడు జిల్లా - 200/-
ఆలేటి వింధ్య, విజయనగరం - 200/-
గంజి ప్రసాద్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 200/-
దామర్ల బ్రహ్మయ్య - 200/-
ఇమంది శ్రీను, తిమ్మాపురం - 200/-
INVS. రాజ్ కుమార్, నెల్లూరు - 200/-
తుమ్మలచర్ల వాసుదేవరావు - 200/-
నీలి సింధు శ్రీవాణి, కర్నూలు జిల్లా - 200/-
చంద్రమోహన్, కడప - 200/-
పేరు చెప్పని దాత - 200/-
శీలం శ్రీనివాసులు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 200/-
ఉజ్జూరి రాజు - 200/-
గిడుతూరి సురేష్ కుమార్, రాజమండ్రి - 200/-
బట్టు సతీష్, నెల్లూరు - 200/-
పలువురి సురేష్, రాయదుర్గం, అనంతపురం జిల్లా - 200/-
తాడికొండ సురేంద్ర, నెల్లూరు - 200/-
గంజి శ్రీనివాసరావు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 200/-
పప్పు వెంకట దుర్గా అనిల్, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా -150/-
కస్తూరి బాబు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 116/-
చిల్లపల్లి శంకర్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 105/-
రంగా సురేష్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 104/-
చప్పా సత్తిబాబు, బి.రాజేరు, విజయనగరం జిల్లా - 101/-
చిల్లపల్లి గోవర్ధన్, సత్తెనపల్లి - 101/-
సత్తిబాబు, గొల్లప్రోలు, కాకినాడ జిల్లా - 101/-
చొప్పా కామాక్షయ్య - 101/-
మాగం చిరంజీవి, వినుకొండ, పల్నాడు జిల్లా- 101/-
కోమాకుల వీరబాబు - 101/-
వర్ధి నాగప్రసాద్, ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా- 101/-
చదుళ్ల రంగనాథ్, హైదరాబాద్ - 101/-
సోమ శ్యామ్ సుందర్, గుంతకల్, అనంతపురం జిల్లా- 101/-
దామర్ల మల్లి - 101/-
దోనిపర్తి శివకుమార్ - 100/-
బేత అచ్యుతరావు, జీ మాడుగుల - 100/-
గుదె గౌరి, గంగచోళ్లపెంట, గజపతినగరం, విజయనగర్ జిల్లా - 100/-
ఇమంది వెంకటేశ్వరరావు, సామర్లకోట, కాకినాడ జిల్లా - 100/-
జకినికిల అప్పల్రాజు , నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా- 100/-
విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామ పద్మశాలీ సంఘం వారు రూ.3,400/- పంపించారు.
కప్పల లక్ష్మణరావు - 334/-
ఇమంది రామ - 300/-
కానూరు విజయకుమార్ - 200/-
ఇమంది గురునాధరావు - 200/-
మిర్తిపాటి శంకర్రావు (వెంకట్రావు ) - 200/-
బండారు సురేష్ - 200/-
బండారు శ్రీనివాస్ (బాబీ ) - 200/-
ఇమంది త్రినాథరావు - 200/-
గుదే సురేష్ - 200/-
చిలుకోటి గోపి - 150/-
ఇమంది బంగార్రాజు (లైన్ మెన్ )- 116/-
బత్తుల నరసింహమూర్తి - 116/-
కానూరు మోహన్ (తాతయ్యలు ) - 100/-
బండారు సత్యనారాయణ - 100/-
ఆలేటి శ్రీను (ఆటో శ్రీను )- 100/-
కప్పల లక్ష్మణరావు (చిన్న )- 100/-
గుదే ఈశ్వర్రావు - 100/-
కానూరు వీరుబాబు - 100/-
మొండి రమణ - 100/-
వానపల్లి వెంకటరమణ - 100/-
మాదబత్తుల సత్యారావు - 100/-
కప్పల దిలీప్ (లక్ష్మణ) - 100/-
కప్పల చరిష్ (లక్ష్మణ ) - 100/-
నెల్లూరు దోనేపూడి శ్రీహరి గారి మిత్ర బృందం చేసిన సహాయం రూ.7100/-
సునీల్ - 1000/-
D శ్రీహరి - 1000/-
చిన్నా అన్న - 500/-
సురేష్ - 500/-
మాదాల సుమన్ - 500/-
వెంకీ - 1000/-
మాదాల నరేంద్ర - 1000/-
మద్దినేని శ్రీధర్ బాబు - 500/-
మాదాల నాగరాజు - 1000/-
I బాబు - 100/-
సాయం మొత్తం - 1,00,000/-