క్యాన్సర్ తో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి హర్షిణికి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన- 1.39 లక్షల ఆర్థిక సాయం

Download Post





1 day, 11 hours

అరుదైన క్యాన్సర్ తో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి హర్షిణికి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన అండగా నిలిచింది. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన జంజనం హర్షిణి(7) గత కొన్ని రోజులుగా అరుదైన క్యాన్సర్ తో బాధపబుడుతోంది. చికిత్సకు సుమారు 18 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంంతో తండ్రి గోపీకృష్ణ ఆర్థిక సాయం కోసం యువసేన సభ్యులను ఆశ్రయించారు. చిన్నారి పరిస్థితి తెలుసుకున్న యువసేన సభ్యులు వెంటనే రాష్ట్రవ్యాప్తంగా సేకరణ  చేపట్టడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలి కుల బాంధవులు అద్భుతంగా స్పందించి కేవలం 10 రోజుల్లోనే లక్షా 3 వేల రూపాయలు సేకరించడం జరిగింది. వాటిని గుంటూరు ప్రగడ కోటయ్య భవన్ లో పెద్దల సమక్షంలో బాధితులకు అందించడం జరిగింది. దాంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పద్మశాలి సంఘం వారు విరాళ సేకరణ చేపట్టి రూ.20 వేలు సాయాన్ని అక్కడే అందించారు. చీమకుర్తి పద్మశాలి సేవా సమితి వారు రూ.13 వేలు అందజేశారు. మరికొంత మొత్తాన్ని కన్నా మాస్టారు గారు, గుంటూరు పద్మశాలి సంఘం ప్రతినిధులు అందించారు. దీంతో మొత్తం 1.39 లక్షలను పాప తండ్రికి అందజేయడం జరిగింది. కార్యక్రమానికి సహకరించిన గుంటూరు నగర పద్మశాలీ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదములు. గౌరవ పద్మశాలి కులపెద్దలు కన్నా మాస్టారు గారు, గంజి చిరంజీవి గారు, గుర్రం చీనవీరయ్య గారు, మసనం దామోదరం గారు, సూరేపల్లి ఈశ్వరరావు గారు, కస్తూరి వెంకటేశ్వర్లు గారు తదితరులు కార్యక్రమంలో పాల్గొని యువసేన సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ సహాయనిధి సేకరణలో స్పందించి తమ వంతుగా విరాళాలు పంపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా యువసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. 

ఇట్లు
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన టీమ్
(318/2024)

గంజి చిరంజీవి, ఆప్కో మాజీ ఛైర్మన్, మంగళగిరి, గుంటూరు జిల్లా - 5000/-
నక్కా ప్రసాద్, నలంద విద్యానికేతన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా - 2501/-
డాక్టర్ మొండి రవి, చేయూత ఫౌండేషన్, కాకినాడ - 2500/-
డాక్టర్ చొప్పా బాలస్వామి, నర్సరావుపేట, పల్నాడు జిల్లా - 2000/-
వడ్డీ జనార్థన రావు, కొయ్యలగూడెం - 2000/-
యక్కలదేవి అప్పలరాజు, కాకినాడ - 2000/-
పట్టాబత్తుల సురేష్, జూనియర్ అసిస్టెంట్, పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా - 2000/-
కుంచం బ్రదర్స్, రెడ్డిపల్లి, విశాఖపట్నం - 1116/-
యువభావన సంఘం, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 1116/-
పేరు చెప్పని దాత, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 1116/-
కౌతరపు వీరాస్వామి, అమరావతి, పల్నాడు జిల్లా - 1116/-
కోసూరి ఉమా మహేశ్వరరావు - 1001/-
పోలన మోహనరావు, విజయవాడ - 1000/-
తాడికొండ వెంకటసుబ్బారావు, Ex Navy, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 1000/-
పప్పు రాజారావు, విశాఖ పట్నం - 1000/-
మలవతు వెంకట సుధాకర్ (రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్), బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా -1000/-
జయసాగర్, కడప (మేడా శ్రీకుమారి)- 1000/-
జగ్గారపు మల్లిఖార్జున, కాకినాడ - 1000/-
పోలన జయంత్ బాబు, నెల్లూరు - 1000/-
మాడెం మోహన్, కోటనందూరు, కాకినాడ జిల్లా - 1000/-
బేతా సత్యనారాయణ - 1000/-
ఉక్కడపు రామాంజనేయులు, వినుకొండ, పల్నాడు జిల్లా - 800/-
గద్దె వెంకట రంగ సురేష్ బాబు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 702/-
గుర్రం చినవీరయ్య, గుంటూరు, పీవా కార్యవర్గ సభ్యులు - 600/-
జీవీ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం కన్వీనర్, రేపల్లె - 556/-
మామిడి సత్యనారాయణ, రామచంద్రాపురం, కోనసీమ జిల్లా - 556/-
చొప్పా వెంకటరంగయ్య, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 521/-
జాగు రామకృష్ణ, చేబ్రోలు, కాకినాడ జిల్లా - 516/-
బిట్రా నరేంద్ర, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా  - 516/-
ఇమంది రామారావు ( Ex Army), విశాఖ జిల్లా ఉత్తర నియోజవర్గం పద్మశాలి సంఘం అధ్యక్షులు  - 516/-
ముస్యం సోమయ్య, దాచేపల్లి, పల్నాడు జిల్లా -513/-
కార్యంపూడి వేణు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 508/-
బట్టు శ్రీనివాసరావు, విజయవాడ - 508/-
గోసంగి సావిత్రి - 507/-
ఒగ్గు విజయ్ కుమార్, మలికిపురం, కోనసీమ జిల్లా -501/-
కట్టా వీర వెంకట సత్యనారాయణ - 501/-
గొడుగుల దొరబాబు, సింహాద్రిపురం - 501/-
బేతా కన్నారావు, మల్లవరం - 501/-
చేపూరి రమేష్, వినుకొండ, పల్నాడు జిల్లా - 501/-
ఏసో శ్రీనివాసులు, శ్రీకాకుళం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు - 501/-
అవ్వారి ఓంప్రకాష్, సంగం, నెల్లూరు జిల్లా - 501/
చిలుకోటి అంజిబాబు, మంగళగిరి, గుంటూరు జిల్లా - 501/-
పుత్తూరి రవిప్రసాద్, ఐటీ ఎగ్జిక్యూటివ్, బెంగళూరు - 501/-
గుదె సురేష్ - 501/-
గోలి సత్యనారాయణ,మాచవరం, పల్నాడు జిల్లా- 501-
బూదాటి కోటేశ్వరరావు - 501/-
నేమాల నాగ సోమేశ్వరరావు, అరిలోవ, విశాఖపట్నం - 501/-
పంచుమర్తి శ్రీధర్, వినుకొండ, పల్నాడు జిల్లా - 500/-
గోపి హరిబాబు గారు, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ జిల్లా  -500/-
అవ్వారు శ్యామ్ సుందర్, రేపల్లె, బాపట్ల జిల్లా - 500/-
కందుల మార్కెండేశ్వరరావు, కందుకూరు, ప్రకాశం జిల్లా - 500/-
మాగం వెంకటేశ్వర్లు, నెల్లూరు - 500/-
కె.వి. సత్యనారాయణ - 500/-
దాసరి చైతన్య, నెల్లూరు - 500/-
ఏలె. సీతారామయ్య, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 500/-
వంగర రమేష్, పల్లిపాడు, నెల్లూరు జిల్లా - 500/-
కౌతరపు వెంకట సత్యనారాయణ, మచిలీపట్నం - 500/-
అవ్వారి నరేష్, నెల్లూరు - 500/-
గోలి నాగరాజు, బి.నిడమానూరు - 500/-
దోనెపూడి దుర్గా ప్రసాద్, పోలవరం - 500/-
ఉజ్జూరు సత్యనారాయణ, గుడిలోవ, విశాఖపట్నం - 500/-
పబ్బం శేషు శ్రీనివాసరావు, సంతపేట, నెల్లూరు - 500/-
జూలూరు మధుబాబు, మాచర్ల, పల్నాడు జిల్లా - 500/-
గుత్తికొండ లీలా సాయి - 500/-
బట్టు రమేష్ బాబు, నెల్లూరు - 500/-
చిల్లపల్లి శ్రీనివాసరావు, దాచేపల్లి, పల్నాడు జిల్లా - 500/-
కొప్పుల సూర్యప్రకాశరావు - 500/-
తేలు నాగమణి - 500/-
కొప్పుల పద్మప్రియ - 500/-
చుక్కల వరలక్ష్మీ - 500/-
మునగపాటి సుబ్బారావు, ఒంగోలు - 500/-
గుత్తికొండ శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు - 500/-
అవ్వారు సాయి కృష్ణ, నెల్లూరు - 500/-
మాచిటి వెంకట పాపారావు, శ్రీ వెంకటేశ్వర బోర్ వెల్స్, రామభద్రపురం - 500/-
పంచా మూర్తి - 500/-
అనుముల లక్ష్మణ, ప్రగతినగర్, హైదరాబాద్ - 500/-
రాపోలు భావనాఋషి, జంగారెడ్డిగూడెం - 500/-
డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరావు, మంగళగిరి, ఆంధ్ర ప్రదేశ్ పద్మశాలి సంఘం కో కన్వీనర్ - 500/-
భీమిశెట్టి పాపారావు, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా - 500/-
వింజమూరు వెంకటేశ్వర్లు - 500/-
మునగపాటి రమేష్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన రాష్ట్రప్రతినిధి, నెల్లూరు - 500/-
శీరం వెంకటరామలింగేశ్వరరావు - 500/-
ఇమంది రామారావు, ఒడిషా - 500/-
కట్టా అప్పారావు, తాళ్లరేవు, కాకినాడ జిల్లా - 500/-
చెరుకు రమేష్, ఎరుకోపాడు - 500/-
నక్కా త్రిమూర్తులు, కాకినాడ - 500/-
వంగర మల్లిఖార్జునరావు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 500/-
దోనెపూడి గోవర్ధన్, మైపాడు, నెల్లూరు జిల్లా - 500/-
చీపూరి సత్తిబాబు, కుతుకలూరు, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా - 500/-
తంగెళ్ల రాజు, పెదపూడి - 500/-
చేపూరి రామకృష్ణ - 500/-
తీడ వీర వెంకట సత్యనారాయణ, అనపర్తి - 500/-
ఉడతా రాజ్ కుమార్ - 500/-
చేపూరి రంగారావు, వినుకొండ నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులు, వినుకొండ, పల్నాడు జిల్లా - 405/-
పేరు చెప్పని దాత, పల్నాడు జిల్లా- 400/-
తుమ్మా సత్యనారాయణ, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా - 351/-
పోకూరి కాశినాథ్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 333/-
కానూరి అప్పారావు, ద్వారపూడి - 316/-
కల్లూరి సీతారాములు, గరివిడి, విజయనగరం జిల్లా - 311/-
కొలటి రాజేష్, నెల్లూరు జిల్లా - 301/
బొడ్డు చంద్రశేఖర్, చోడవరం, తూర్పుగోదావరి జిల్లా - 301/-
ఇమంది త్రినాథరావు, సవరవిల్లి, విజయనగరం జిల్లా - 301/-
బస్వా జగన్ మోహన్ రావు, గొల్లప్రోలు, కాకినాడ జిల్లా - 301/-
గునిశెట్టి కిషోర్, హైదరాబాద్ - 300/-
ఉడత వీర వెంకట సత్యనారాయణ, యానాం - 300/-
పప్పు ప్రసాద్, కాకినాడ - 300/-
కారంపూడి దయాకర్, నెల్లూరు - 300/-
ఎన్.వి. మురళీకృష్ణ, కందుకూరు, ప్రకాశం జిల్లా - 300/-
జక్కా సతీష్ - 300/-
పోలన పురంధర్, నెల్లూరు - 300/-
గోలి మదన్, నెల్లూరు - 300/-
జొన్నలగడ్డ వెంకట రమణ బాబు, నెల్లూరు -300/-
పలక రమణబాబు, తుని - 300/-
కాకి సుబ్బారావు, తాటిపర్తి, కాకినాడ జిల్లా - 300/-
నూకల వెంకట కృష్ణయ్య, న్యూ మాధవరం, ఒంటిమిట్ట, కడప జిల్లా - 300/-
పొట్టేటి మల్లిఖార్జునరావు, నెల్లూరు - 300/-
నందం శ్రీనివాసులు, జమ్మిపాలెం, నెల్లూరు జిల్లా - 300/-
సప్పా సూరిబాబు, విజయనగరం - 300/-
మునగాల శివకుమార్, మంగళగిరి - 300/-
బొజ్జా మల్లేశ్వరరావు, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా - 300/-
నేమాని నాగసన్యాసిరావు, అమీనాబాద్, యూ కొత్తపల్లి మండలం - 300/-
జింకా దివ్యనారాయణ, విజయవాడ - 300/-
శీరం వీర వెంకటరమణ - 300/-
వానపల్లి ప్రతీక్, గరివిడి, విజయనగరం జిల్లా - 300/-
కాసా వంశీకృష్ణ, నెల్లూరు - 300/-
అడిగోపుల చక్రవర్తి, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 300/-
జ్యోతి కిరణ్, కనగాల - 300/-
ఉజ్జూరి రాజు, గుడిలోవ, విశాఖపట్నం - 300/-
బొడ్డు శ్రీనివాస్, నీలపల్లి, కాకినాడ జిల్లా  - 300/-
ఇమంది మంగరాజు, మధురవాడ, విశాఖపట్నం - 300/-
అనుముల శ్రీనివాసరావు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 250/-
చిల్లపల్లి సత్యం, లగడపాడు, పల్నాడు జిల్లా - 250/-
చింతలపల్లె రుద్ర మహేశ్వరుడు, జమ్మలమడుగు, కడప జిల్లా - 250/-
గోలి యలమంద, గారపాడు, పల్నాడు జిల్లా - 250/-
మిర్తిపాటి శ్రీనివాసరావు, విజయనగరం - 222/-
ఆకురాతి చినవీరాస్వామి, గుంటూరు  - 216/
JVN. శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా - 216/-
గంజి వీరాస్వామి, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 216/-
అడిగోపుల సుబ్బారావు, గుంటూరు - 216/-
మామిడి అప్పారావు, కేఎల్ పురం, విజయనగరం జిల్లా - 216/-
ఇండుగ సాయికుమార్, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా - 216/-
దౌడూరి దుర్గాప్రసాద్, తాటిపర్తి, కాకినాడ జిల్లా - 203/-
పడవల పూర్ణ వెంకట కిషోర్, గుంటూరు - 201/-
వాసి మాధవయ్య, నెల్లూరు - 201/-
నక్కా రాంబాబు, తాటిపర్తి, కాకినాడ జిల్లా - 201/-
పంపన త్రిమూర్తులు, తాటిపర్తి, గొల్లప్రోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా  - 201/-
గండికోట వెంకటేశ్వర్లు, శ్రీహరికోట, నెల్లూరు జిల్లా - 201/-
ఉడతా సాంబశివరావు, గొల్లప్రోలు, కాకినాడ జిల్లా - 201/-
కడియాల రామకృష్ణ, నెల్లూరు - 201/-
కోట కిషోర్, చీమకర్తి, ప్రకాశం జిల్లా - 201/-
బోడగల వెంకటేశ్వర సురేష్, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు జిల్లా - 201/-
పడవల గోపికృష్ణ, మంగళగిరి, గుంటూరు జిల్లా - 201/-
సోమా శ్యామ్ సుందర్, గుంతకల్లు - 201/-
సామల హనుమంతరావు, పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా - 201/-
పుణ్యం సూర్యనారాయణ, కరప, కాకినాడ జిల్లా - 201/-
కడారి ప్రభాకరరావు, కాలేరు - 201/-
తుమ్మా పద్మాజీరావు, పాశర్లపూడి - 201/-
బండారు సత్యనారాయణ, సవరవిల్లి, విజయనగరం జిల్లా - 201/-
ఇందని శంకర్ జీ, రాజమండ్రి - 201/-
వానపల్లి శ్రీనివాసరావు, టీచర్, సవరవిల్లి, విజయనగరం జిల్లా - 201/-
గోలి నారాయణస్వామి, కోటూరు, తనకల్లు మండలం, సత్యసాయి జిల్లా - 201/-
జిగ్జర్లా నగేష్, షోలాపూర్, మహారాష్ట్ర - 201/-
చింతగింజల శ్రీను, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 200/-
రామకృష్ణ, తాడేపల్లిగూడెం - 200/-
గిడుతూరి రామకృష్ణ, శ్రీకాకుళం - 200/-
పేర్ని ఆదినారాయణమూర్తి, జార్జియాపేట, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా - 200/-
చింతగింజల నరసింహారావు, కందుకూరు, ప్రకాశం జిల్లా - 200/-
చొప్పా కామాక్షయ్య, కురిచర్లపాడు, నెల్లూరు జిల్లా - 200/-
మీసాల గోవిందరాజు - 200/-
అడిగోపుల మోతీలాల్, చీరాల, బాపట్ల జిల్లా - 200/-
ఎస్. తాతారావు, కొత్తవలస, విజయనగరం జిల్లా - 200/-
బడిమెల రమాదేవి - 200/-
కానూరి అగ్నివేష్, గునుపూడి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా - 200/-
పేరు చెప్పని దాత - 200/-
ఎస్. తాతారావు, కొత్తవలస, విజయనగరం జిల్లా (సూడా అప్పన్న) - 200/-
దామర్ల బ్రహ్మయ్య, నెల్లూరు - 200/-
తాడిచర్ల రాంబాబు - 200/-
తేలు పవన్ కుమార్ - 200/-
కల్లూరి ఈశ్వరరావు, భీమవరం, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా - 200/-
మాడెం పద్మావతి, విశాఖపట్నం - 200/-
జక్కా తాతాజీ, రాజమండ్రి - 200/-
బురిడీ శంకర్, గరివిడి, విజయనగరం జిల్లా - 200/-
గిడుతూరి సురేష్ కుమార్, రాజమండ్రి - 200/-
చింతకింద పెంచలయ్య, పొదలకూరు, నెల్లూరు జిల్లా - 200/-
చొప్పా మురళి, నెల్లూరు - 200/-
బురిడీ రాము, గరివిడి, విజయనగరం జిల్లా - 200/-
మీసాల అప్పలరాజు, టీచర్, బొబ్బిలి - 200/-
దామర్ల శివనాగమల్లేశ్వరరావు - 200/-
గోపవరపు వెంకట్రావు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 200/-
దోనిపర్తి శివకుమార్ - 200/-
వానపల్లి శివయ్య - 200/-
శివనాగేశ్వరరావు - 200/-
రంగా రమేష్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 200/-
మాడాబత్తుల బుజ్జి - 200/-
వానపల్లి మహేశ్వరరావు, -గంగుబడి - 200/-
ఇందన వెంకటేశ్వరరావు, ఏడిద, కోనసీమ జిల్లా - 200/-
పడవల కోటేశ్వరరావు, మంగళగిరి - 200/-
కే.శ్రీను - 200/-
శేశెట్టి కోటేశ్వరరావు - 200/-
పంచుమర్తి అనసూర్యమ్మ - 200/-
భాస్కర్, విశాఖపట్నం - 200/-
అందె నరసింహారావు, సత్తెనపల్లి - 200/-
చెరుకు రమేష్, ఎరుకోపాడు - 200/-
పేరు చెప్పని దాత, మంగళగిరి - 200/-
గోపి సత్యనారాయణ మాస్టర్, నీలపల్లి - 200/-
ఇమంది సతీష్, విశాఖపట్నం - 200/-
కప్పల లక్ష్మణరావు, సవరవిల్లి, విజయనగరం జిల్లా - 200/-
అముజూరి సత్యనారాయణ, గాజువాక, విశాఖపట్నం - 200/-
జామిశెట్టి పైడి గణేష్, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా - 200/-
బేత రాంబాబు, లక్ష్మీనరసాపురం - 200/-
చిక్క సూరిబాబు,  లక్ష్మీనరసాపురం - 200/-
చిక్కాల దుర్గా,  లక్ష్మీనరసాపురం - 200/-
పోలిశెట్టి సత్తిబాబు,  లక్ష్మీనరసాపురం - 200/- 
పసగడుగుల మహేష్,  లక్ష్మీనరసాపురం - 200/-
పుట్ట శేఖర్,  లక్ష్మీనరసాపురం - 200/-
అంజూరు నాగు,  లక్ష్మీనరసాపురం - 200/-
మాడ రాధాకృష్ణ, పొదలకూరు, నెల్లూరు జిల్లా - 200/-
చిలుకోటి గోపి, అరిలోవ, విశాఖపట్నం - 150/-
చదుల్ల రంగనాథ్, హైదరాబాద్ - 116/-
పప్పు వెంకట దుర్గా అనిల్, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా - 116/-
పాడిశెట్టి వెంకటేశ్వరరావు, సామర్లకోట - 116/-
పోలిచర్ల నరసింహ, కడప - 110/-
టి. వెంకటేశ్వర్లు - 108/-
చిల్లపల్లి శంకర్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 105/-
రంగా సురేష్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 104/-
కప్పల చరిష్, సవరవిల్లి, విజయనగరం జిల్లా - 103/-
కప్పల ఢిల్లీ, సవరవిల్లి, విజయనగరం జిల్లా - 102/-
ఇసుకపల్లి సత్యనారాయణ, గొల్లప్రోలు, కాకినాడ జిల్లా - 101/-
పడవల రామకృష్ణ, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 101/-
నందం జయ సింధు - 101/-
జి.గోపి, మలికిపురం, కోనసీమ జిల్లా - 101/-
జంజనం ఆనందరావు - 101/-
కొండపల్లి సతీష్ బాబు, విశాఖపట్నం - 100/-
మునగాల రవికిరణ్, విజయవాడ - 100/-
కానూరి మోహన్, సవరవిల్లి, విజయనగరం జిల్లా - 100/-
కప్పల అప్పారావు, విజయనగరం - 100/-
బండారు మోహనరావు, రావాడ, విజయనగరం జిల్లా - 100/-
బొమ్మన కుమార్, నెల్లూరు - 100/-
నాటల యశ్వంత్, నెల్లూరు - 100/-
రావిప్రోలు వంశీకృష్ణ, నెల్లూరు - 100/-
కళ్యాణం వీరరాఘవులు, నెల్లూరు - 100/-
ఇమంది శ్రీను, తిమ్మాపురం, కాకినాడ జిల్లా - 100/-
బుధవారపు బాలాజీ, నెల్లూరు - 100/-
సోమా గోపాల్, గుమ్మల దిబ్బ, కోవూరు - 100/-
కొంగల వెంకటరమణ - 100/-
బేతా అచ్యుతరావు,  జి.మాడుగుల - 100/-
చుక్కల ఈశ్వరరావు - 100/-
బిట్రా సురేష్, వావిళ్ల, నెల్లూరు జిల్లా - 100/-


విరాళం పంపించి లిస్టులో పేరు లేకపోతే వెంటనే గోలి వంశీకృష్ణ - 9160896644 నంబరులో సంప్రదించగలరు