Download Post
బేస్తవారిపేట, ప్రకాశం జిల్లా, శ్రీ మార్కండేయ స్వామి వారి దేవస్థానం , కార్తీక సమారాధన ఆహ్వానం. శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి, శ్రీ మార్కండేశ్వర స్వామి దేవస్థానము నందు 24-11- 2024 ఆదివారము, అనగా కార్తీక బహుళ నవమి ఉదయము ఎనిమిది గంటలకు గణపతి పూజ పుణ్యహవాచనము , పంచామృత సహిత రుద్రాభిషేకము, మండపారాధన అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చన జరుగును.
మధ్యాహ్నం కార్తీక వనభోజన కార్యక్రమము జరుగును. మీరు మీ కుటుంబ సమేతంగా హాజరు కాగలరని మనవి
ఆలయ అభివృద్ధి కమిటీ మార్కండేయ స్వామి వారి దేవస్థానము బేస్తవారిపేట ప్రకాశం జిల్లా