Download Post
16 hours, 38 minutes
తిరుపతి లో BJYM నిరసన...
జాతీయ గీతం వందేమాతరం పట్ల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ అవమానకర వైఖరిని నిరసిస్తూ తిరుపతి లో BJYM రాష్ట్ర ఉపాధ్యక్షలు గుడిపల్లె పృథ్వి రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
దేశ స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చి, కోట్లాది భారతీయులను ఏకతాటిపైకి తీసుకువచ్చిన వందేమాతరం పట్ల ప్రతి భారతీయుడికి గౌరవం ఉండాలి. జాతీయ భావాలను అవమానించే కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, పోనగంటి భాస్కర్, జల్లి మధుసూదన్, ముని సుబ్రమణ్యం, Bjym నాయకులు పృథ్వి రెడ్డి, దాము రాయల్, జ్యోతి వర్మ, మరియు బిజెపి నాయకులు ప్రేమ్ కుమార్, సుబ్బు యాదవ్, ఓం ప్రకాష్ రాయల్,కిరణ్, కరుణాకర్ రెడ్డి, రవి, తదితరులు పాల్గొన్నారు.
వందేమాతరం... 🚩