చదలవాడ గారికి RSS వందేళ్లు సాహిత్య పుస్తకం బహుకరణ -బీజేపీ సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్

Download Post





10 hours, 57 minutes

చదలవాడ గారికి RSS వందేళ్లు సాహిత్య పుస్తకం బహుకరణ ...🪷🪷🪷

తిరుపతి మాజీ శాసనసభ్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చేర్మెన్ గౌరవనీయులైన పెద్దలు శ్రీ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారి పుట్టినరోజు సందర్బంగా వారికి శాలువాతో సత్కరించి
రాష్ట్రయ స్వయం సేవక్ సంఘ్  ( RSS ) వందేళ్లు అయిన సందర్బంగా 
సమాజ సంఘటన మరియు సేవలో వందేళ్లు సాహిత్యం పుస్తకం ను వితరణ చేసి

 శుభాకాంక్షలు తెలియచేసిన బిజెపి సీనియర్ నాయకులు పొనగంటి భాస్కర్...💐💐💐🎂🍰🍩🍬🥧🙏🙏🙏

About The Author

CLASSIFIEDS