రోజువారీ పంచాంగం

Download Post





4 months, 3 weeks

🕉🌹 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻🙏
శనివారం,డిసెంబరు7,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం -హేమంత ఋతువు
మార్గశిర మాసం - శుక్ల పక్షం
తిథి:షష్ఠి ఉ9.25 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:ధనిష్ఠ మ3.50 వరకు
యోగం:వ్యాఘాతం ఉ8.36 వరకు
తదుపరి హర్షణం తె5.54 వరకు
కరణం:తైతుల ఉ9.25 వరకు
తదుపరి గరజి రా8.32 వరకు
వర్జ్యం:రా10.41 - 12.12
దుర్ముహూర్తము:ఉ6.20 - 7.48
అమృతకాలం:ఉ7.20 వరకు
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:వృశ్చికం||చంద్రరాశి: కుంఅం
సూర్యోదయం:6.21 || సూర్యాస్తమయం:5.21
సుబ్రహ్మణ్య షష్ఠి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
🌹🌹🕉🕉🌹🌹🕉🕉🌹🌹
సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు 🌹🌹