Download Post
1 month
దరిశి, ప్రకాశం జిల్లా కార్తీక మాస వనభోజనాలు
శ్రీ మార్కండేయ పద్మశాలి బహుత్తమ సేవా సంఘం, దరిశి, ప్రకాశం జిల్లా.
కార్తీక మాస వనభోజన మహోత్సవ ఆహ్వాన పత్రిక
కార్తిక మాస వనభోజన కార్యక్రమాలు 09-11-2025 తేదీ ఆదివారం, చలివేంద్ర కొండ దగ్గర , శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గుడి పక్కన గల శ్రీ భావన ఋషి దేవస్థాన స్థల ప్రాంగణంలో, 09-11-2025 (ఆదివారం) ఉదయం ఎనిమిది గంటలకు పూజా కార్యక్రమం. అనంతరం టిఫిన్. ఉదయం 10 గంటల నుండి అన్ని వయసుల వారికి ఆటల పోటీలు. మధ్యాహ్నం 12:30 గంటలకు వనభోజన కార్యక్రమము. భోజనాలు అనంతరము సన్మాన కార్యక్రమం జరుగును.
కావున, తామెల్లరు తప్పక కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమమును జయప్రదం చేయవలసినదిగా కోరడమైనది .
పాలకవర్గ సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులు, పద్మశాలి బహుత్మ సేవా సంఘం
దరిశి, ప్రకాశం జిల్లా