Download Post
6 months
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీ జింకా లక్ష్మీనారాయణ గారు ఇటీవల పదవీ విరమణ అయిన సందర్భంగా తిరుపతి పద్మశాలి సంఘం మరియు పద్మశాలి ఉద్యోగులు సంక్షేమ సంఘం (PEWA) సభ్యులు శుభాకాంక్షలు తెలిపినారు. వారిని పద్మశాలి ప్రముఖులు డాక్టర్ శ్రీ రామ్మోహన్ (తిరుపతి పద్మశాలి సంఘం అధ్యక్షుడు) మరియు పలువురు ప్రముఖులు బంధువులు, 27-10-2024 (ఆదివారం) తేదీ మధ్యాహ్నం కలసి సన్మానించడము జరిగింది.