బీ.ఎస్ఎ.న్ఎ.ల్ సిబ్బందికి దంత సమస్యలు అవగాహన కార్యక్రమం- తిరుపతిలో స్టార్ డెంటల్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది

Download Post





5 months, 2 weeks

తిరుపతిలోని స్టార్ డెంటల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ తిరుపతి సిబ్బందికి దంత సమస్యలు పైన అవగాహన కార్యక్రమం ఈరోజు జరపడం జరిగినది.  ఈ కార్యక్రమమునకు స్టార్ డెంటల్ హాస్పిటల్ నుండి డాక్టర్ వంశీకృష్ణ గారు మరియు వారి సిబ్బంది వచ్చి దంత సమస్యలకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు అవగాహన కలిగించినారు.

ఈ కార్యక్రమం బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ గారి కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమమునకు బిఎస్ఎన్ఎల్ నుంచి శ్రీ వెంకోబరావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ మరియు సిబ్బంది హాజరైనారు