Download Post
5 months, 2 weeks
Dr Sajja Hemalatha
Politician
సమాజమే దేవాలయం-ప్రజలె దేవుళ్ళు
Chairman, AndhraPradesh Handloom Cooperative Society
EX-Municipal Corporation Chairperson,Ponnur.
ప్రజా కూటమి ప్రభుత్వం శనివారం చేపట్టిన రెండో విడత నామినేటెడ్ పదవుల పందారంలో చీరాల నియోజకవర్గానికి చెందిన టిడిపి నేత డాక్టర్ శ్రీమతి సజ్జా హేమలత ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ కోపరేటివ్ సొసైటీ చైర్మన్ గా నియమితులయ్యారు.2024 ఎన్నికల్లో ఆమె చీరాల టిడిపి టికెట్ ఆశించి నిరాశ చెందినా ఆమె పార్టీ అభ్యర్థి కొండయ్య విజయానికి కృషి చేశారు.
డాక్టర్ సజ్జ హేమలత గారికి పద్మశాలి అన్ని సంఘాల తరఫున కుల బంధువుల తరపున శుభాకాంక్షలు
డాక్టర్ సజ్జ హేమలత గారు చేస్తున్న వైద్య సేవలు గురించి మరిన్ని వివరములకు క్రింది వెబ్సైట్ చూడగలరు