ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త పంచుమర్తి లక్ష్మీ భీమేష్

Download Post





5 months, 1 week

ఆంధ్రప్రదేశ్‌,  గుంటూరు జిల్లా, మంగళగిరి, ఆటోనగర్ APMSIDC ప్రాంగణంలో, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకి నూతనంగా ఎన్నుకోబడిన ఛైర్మన్, శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావును   ప్రత్యేకంగా అభినందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త పంచుమర్తి లక్ష్మీ భీమేష్