Download Post
5 months, 1 week
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఆపన్న హస్తం బాధితుల హర్షాతిరేకాలు-ధన్యవాదాలు తెలియజేసుకున్న జాగుశంకర్ కుటుంబ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన గ్రూపు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్న జాగుశంకర్ కుటుంబ సభ్యులు
ఎవరైతే రాజమండ్రి నివాసి జాగు శంకర్ అనారోగ్య పరిస్థితి తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన విరాళాల సేకరణ మొదలుపెట్టడం జరిగింది.
ఈ సహాయం నిమిత్తం విరాళామొత్తం 37,101 వారికిఈ రోజున అందించడం జరిగింది. సహాయనిది అందుకున్న కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన కు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ప్రతినిధిగా మీ అందరి తరపున నేను పెనుగొండ శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధి మీ అందరి ప్రతినిధిగా వారికి ఈ రోజున ఈ సహాయాన్ని అందించడం జరిగింది ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు ఈ సహాయ నిధులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి యువసేన ప్రతినిధులు గిడుతూరి సురేష్ కుమార్ గారు మీసాల రామ్మోహన్ రావు గారు కొప్పల గౌరీ శంకర్ గారు ఇమందికన్నా రావు గారు తదితరులు పాల్గొనడం జరిగింది
పద్మశాలి రాజమండ్రి లాలాచెరువు నివాసి జాగు శంకర్ గారు... సహాయనిధి సేకరణ...నిమిత్తం అందిన విరాళాలు వివరాలు .
పద్మశాలి యువసేన సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ...ఈ మన కుటుంబ సభ్యులకి ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు.
ఈ సహాయ సేకరణలో తమ విలువైన సమయాన్ని వెచ్చించిన రామాంజనేయులు ఋషి గారికి, పెనుగొండ శ్రీనివాసరావు (పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధి) గారికి ప్రత్యేక ధన్యవాదములు మరియు పద్మశాలి అందరి తరపున కృతజ్ఞతలు
1. గోపిశెట్టి రామాంజనేయులు ఋషి గారు 501
2. కాసుల మాధవ్ గారు 300
3. గొద్దంటి శ్రీనివాసరావు గారు 200
4. స్వర్గం పుల్లారావు గారు 500
5. పూర్ణచంద్రరావు గారు 200
6. నూకల రాఘవ గారు 200
7. కోట కిషోర్ గారు 200
8. చెపూరి రమేష్ గారు 200
9. ఆకురాతి చినవేరా స్వామి గారు 200
10. పంచుమర్తి శ్రీధర్ బాబు గారు 200
11. ఏసో శ్రీనివాసులు గారు 501
12. చల్లపల్లి శ్రీనివాసరావు గారు 500
13. తెడ్లపు అప్పారావు గారు 200
14. మునగపాటి రమేష్ గారు 200
15. అవ్వరు శంకర్రావు గారు 200
16. పలక మూలస్వామి బాబ్జి గారు 200
17. దామర్ల మోహన్ కుమార్ గారు 230
18. నీలి సిందూవాణి గారు 200
19. ఈయన పేరు తెలియలేదు 200
20. బట్టు శ్రీనివాసరావు గారు 516
21. బొడ్డు శ్రీనివాస్ నేలపల్లి 200
22. తాడేపల్లి విజయ్ బాబు గారు 1005
23. అనుముల శ్రీనివాస్ గారు 250
24. పందిరి బాపిరాజు గారు 200
25. చల్లపల్లి శంకర్ రావు గారు 200
26. మునగపాటి వెంకటేశ్వరరావు గారు మంగళగిరి 500
27. భాను వడిసి లేరు 200
28. కట్ట నాగబాబు మాచవరం 100
29. తేలు పవన్ కుమార్ గారు సామర్లకోట 150
30. పొలన లావణ్య గారు విజయవాడ 516
31. గోలి కోటేశ్వరరావు గారు ఒంగోలు 300
32. పులిపాటి వెంకటసుబ్బయ్య గారు 200
33. గోలి జయలక్ష్మి గారు 500
34. నేమాని వీర వెంకట సత్యనారాయణ గారు 200
35. అవ్వారి నరేష్ గారు నెల్లూరు 500
36. రంగా సురేష్ గారు సత్తెనపల్లి 104
37. సోమ శేషాద్రి గారు చీమకుర్తి 100
38. వద్ది రవీంద్ర బాబు గారు నెల్లూరు 100
39. కప త్రినాథ్ గారు 201
40. ఉక్కడకు రామాంజనేయులు గారు వినుకొండ 500
41. చమ్మన శ్రీనివాస్ గారు 100
42. పేరు తెలియదు 100
43. G V నాగేశ్వరరావు గారు రేపల్లె 55 5
44. జాగు వీర శ్రీనివాస్ గారు చేబ్రోలు తూర్పుగోదావరి 500
45. గంట కిరణ్ కుమార్ గారు తూర్పుగోదావరి జిల్లా 200
46. బస్వ జగన్మోహన్ గారు తూర్పుగోదావరి జిల్లా 301
47. గాదాసు నరేష్ గారు 300
48. గోలి వంశీ గారు సత్తెనపల్లి 501
49. పప్పు బ్రహ్మాజీ గారు 300
50. మునగాల గిరిధర్ గారు చీరాల 201
51. కల్లూరి సీతారాములు గారు 201
52. చప్ప సత్తిబాబు గారు బి రాజేరు 101
53. బడిమెల రవీంద్ర గారు 250
54. గంజి మాధవ దాసు గారు 300
55. నూకల సత్యనారాయణ గారు చీమకుర్తి 400
56. బట్టు రమేష్ బాబు గారు 300
57. బుడ్డా బత్తిన నరసింహారావు గారు 100
58. సూరిశెట్టి జయ నాగ కృష్ణ గారు కాకినాడ జిల్లా 1000
59. పలక రాము గారు డి పోలవరం 109
74. చదుల్ల రంగనాథ్ గారు హైదరాబాద్ 150
75. జాగు నాగేశ్వరరావు గారు గొల్లప్రోలు 100
76. సూరిశెట్టి వెంకటరమణ గారు 116
77. మీసాల వీర వెంకట రమణ గారు 200
78. వట్టూరి సత్యనారాయణ గారు అనపర్తి 100
79. చల్లపల్లి రమేష్ గారు డి పోలవరం 200
80. జి శ్రీనివాస్ గారు 100
81. బండారు రామ సుబ్బారావు గారు 100
82. గుంటి నాగరాజు గారు 200
83. బిట్ర సతీష్ గారు దంగేరు 200
84. ఇసుకపల్లి సత్యనారాయణ గారు గొల్లప్రోలు 100
85. ఉజ్జూరి రాజుగారు గుడిలోవ విశాఖపట్నం 11 11
86. బొడ్డు మహేష్ గారు విశాఖపట్నం 200
87. చెంత క్రింద పెంచలయ్య గారు 200
88. కొల్లి శివ నాగేశ్వరరావు గారు గొల్లప్రోలు 100
89. కోలాటి గిరీష్ గారు ఎస్ జి ఎం టెక్స్టైల్స్ 300
90. మాదాబత్తుల గోవిందు గారు పైడికొండ 200
91. శ్రీ విజయ రంగనాథ్ గారుతాడిపత్రి 200
92. గోలి రాజేష్ గారు జూల కళ్ళు 222
93. జక్క శ్రీనివాసరావు గారు 100
94. జిపి రంగారావు గారు 500
95. చేపూరి రంగారావు గారు వినుకొండ 216
96. జామిశెట్టి పైడి గణేష్ గారు అనపర్తి 100
97. బేత సత్యనారాయణ గారు దుర్గాడ 1100
98. జాగు.సూర్యనారాయణ గారు డి పోలవరం 109
99. జక్లింకి రమేష్ బాబు గారు డి పోలవరం 100
100. తెడ్లపు జయలక్ష్మి గారు 501
101. జక్కులంకి కొండబాబు గారు డీ పోలవరం 100
102. జక్కిలింకి అప్పలరాజు గారు నర్సీపట్నం 100
103. గుద్దటి సత్యనారాయణ గారు అన్నవరం 500
104. అనుముల వెంకటరమణ గారు 201
105. విజయనగరం జిల్లా సవర వెళ్లి గ్రామ పద్మశాలి సంఘం 4400
106.కోటం శెట్టి వెంకటరమణ గారు అనపర్తి 216
107. కానూరి అప్పారావు గారు ద్వారపూడి 201
108. కాకి దుర్గాప్రసాద్ గారు 200
109. సిరపు వెంకటేశ్వరరావు గారు రాజమండ్రి 101
110. ఏమంది పూర్ణ శ్రీనివాసరావు గారు 250
111. మీసాల మల్లేశ్వరరావు గారు 109
112. జంజం వెంకట విశ్వేశ్వరరావు గారు 500
113. ఉక్కడపు దుర్గాప్రసాద్ గారు విజయవాడ సెంట్రల్ 501
114. పెనుగొండ శ్రీనివాసరావు 148
వచ్చిన మెత్తం 36500