Download Post
5 months, 2 weeks
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఆధ్వర్యంలో...
ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు నియామకం...
ఈ సంధర్భంగా నేడు మంగళగిరి జనసేనా కార్యాలయంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి నాయకులు కస్తూరి వేంకటేశ్వర్లు గారు,ఉద్దండి శ్రీనివాస గారు, పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధులు గోపిశెట్టి రామాంజనేయులు ఋషి, మునగాల గిరిధర్ గారు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం డైరెక్టర్ పర్వతం మధుగారు, యువ నాయకుడు పవన్ గారు పాల్గొనడం జరిగింది.