కృతి ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ ఆకురాతి వెంకట అశ్వని- నేతాజీ సుభాష్ చంద్రబోస్ పురస్కారాన్ని అందుకున్నారు

Download Post





6 months, 1 week

20-10-2024 కృతి ఫౌండేషన్ తరపున చేస్తున్న సేవలకు గాను ఈరోజు సత్తెనపల్లి లోని IMA హాల్ లో హెల్ప్ ఫౌండేషన్ వారిచే కృతి ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ ఆకురాతి వెంకట అశ్వని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పురస్కారాన్ని అందుకోవటం జరిగింది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన పక్షాన మీ కృతి ఫౌండేషన్ ఫౌండర్స్ కి శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము💐🙏

         ఇట్లు..
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన APPYS...✊🚩