All Posts
Home Page
Padmashali Officials and Professionals Association (పద్మశాలి అధికారులు మరియు వృత్తి నిపుణుల సంఘం.)
Download Post
5 months, 3 weeks
Padmashali Officials and Professionals Association (POPA ) పద్మశాలి అధికారులు మరియు వృత్తి నిపుణుల సంఘం
పద్మశాలి కుల బంధువులకు నమస్కారములు
POPA కర్నూల్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉచిత పరిణయ పరిచయ వేదిక జరుగును. కావున బంధువులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోగలరు
కొత్తగా పరిణయ పరిచయ వేదికకు వచ్చేవారు తప్పనిసరిగా ఫోటో బయోడేటా తీసుకొని రాగలరు
వేదిక
ఆయుష్మాన్ హాస్పిటల్ వెంకటరమణ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల కర్నూల్ .
పోప అసోసియేషన్ కర్నూల్