కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో- తేది 11-11-2024 సోమవారం ఉచిత వైద్య శిబిరం

Download Post





5 months, 2 weeks

11-11-2024 కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9.గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఒంగోలు లోని కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో చీరాల మండలం ఈపురుపాలెం పంచాయితీ లోని బోయిన వారి పాలెం లో రాముల వారి గుడి ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది.ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ లోని వైద్య బృందం చే అన్ని రకాల సాధారణ సమస్యలకు, గైనకాలజీ,ఆప్తమాలజీ, కార్డియాలజీ,రుమటాలజీ మరియు కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు,E.C.G.,B.p., షుగర్ పరీక్షలు ఉచితంగా చూసి తగిన మందులు ఉచితంగా ఇవ్వటం జరిగింది.ఈ శిబిరంలో ఫౌండేషన్ చైర్మన్ & ఫౌండర్ ఆకురాతి వెంకట అశ్వని, మెంబెర్ ఉడత చంద్రశేఖర్, బోయిన వారి పాలెం EX.MPTC ,ITC Ex.president శ్ర‌ీ బోయిన కేశవులు గారు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు