భక్తులకు ఉచిత ధ్యాన తరగతులు- తిరుమల తిరుపతి పిరమిడ్ ఆధ్యాత్మిక సంఘం

Download Post





4 months, 3 weeks

*************
 అష్టాదశ ధ్యానోస్తవ ధ్యాన తరగతుల ప్రారంభోత్సవం

   "అష్టాదశ అష్టోత్తర శత గృహ ధ్యానోస్తవ ప్రాజెక్ట్.. 2024" తిరుపతిలోని పదకొండు ధ్యాన శక్తి పీఠాల ధ్యాన తరగతులను 5-12-2024న ప్రారంభించనున్నారు...Thursday సాయంత్రం 6 గంటలకు
 గరుడ టవర్స్
 ఎదురుగా  వైకుంటం ( arch )తోరణం
 కృష్ణానగర్.. ఎంఆర్ పల్లి
Tirupati
     lighteninng of Lamp by
 సీనియర్ పిరమిడ్ మాస్టర్
 శ్రీ.  జి. బాలిరెడ్డి
 డి.ఎస్.పి.. టాస్క్ ఫోర్స్...Tirupati
   5-12-2024న జరిగే ధ్యాన తరగతుల ప్రారంభ సమావేశానికి ధ్యాన శక్తి పీఠాల కన్వీనర్‌లు మరియు తిరుపతి ఆధ్యాత్మిక సంఘం సభ్యులందరూ హాజరు కావాలని కోరుతున్నాను.
 కంచి రఘురాం
 *************

భక్తులకు ఉచిత ధ్యాన తరగతులు- తిరుమల తిరుపతి పిరమిడ్ ఆధ్యాత్మిక సంఘం