తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు-బీజేపీ సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్

Download Post





10 hours, 58 minutes

తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఆత్మీయ బంధుమిత్రులందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు... 🚩బీజేపీ సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్

ఈ పండుగ సందర్బంగా తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ తల్లి,తాళ్ళపాక   పెద్ద గంగమ్మ దేవత, మరియు శ్రీ అంకాళమ్మ తల్లి దర్శనం చేసుకొని,అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం నిండాలని, ప్రార్ధస్తు, కోరుకుంటున్నాను అని పొనగంటి భాస్కర్ గారు అన్నారు. 🙏

 తాతయ్య గుంట గంగమ్మ తల్లి దర్శనం ఏర్పాటు చేసి, గంగమ్మ తల్లి అభిషేకం చేసిన పసుపు, కుంకుమ అందచేసిన శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, మరియు బిజెపి నాయకులు  చంద్రశేఖర్ రాయల్ గారికి,

తాళ్ళపాక పెద్ద గంగమ్మ తల్లి దర్శనం ఏర్పాటు చేసి ఘనంగా పూలమాలతో సత్కరించి, అమ్మవారి పసుపు, కుంకుమ,తీర్ధ, ప్రసాదంలు అందచేసిన తాళ్ళపాక పెద్ద గంగమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి చేర్మెన్, మరియు బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు శ్రీమతి సోము వేదవతి రాయల్ గారికి,

శ్రీ అంకాళమ్మ దేవత దర్శనం ఏర్పాటు చేసి ఘనంగా కండువాతో సత్కరించి, అమ్మవారి పసుపు, కుంకుమ,టెంకాయ, పూలు, పండ్లు,తీర్ధ, ప్రసాదములు అందచేసిన శ్రీ అంకాళమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి చేర్మెన్, మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కొండా రాజమోహన్ రాయల్ గారికి,

 మరియు అంకాళమ తల్లి దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యులు, బిజెపి దక్షిణం మండల అధ్యక్షులు శ్రీ ఆర్. దస్తగిరి రెడ్డి  గార్లకు ,  హృదయ పూర్వక అభినందనలు, మరియు ధన్యవాదములు తెలియచేసిన బిజెపి సీనియర్ నాయకులు పొనగంటి భాస్కర్ గారు... 🪷🚩🏹🔱🙏

About The Author

CLASSIFIEDS