Download Post
6 months
మానవ జాతికి బట్టలు నేసే జాతిలో పుట్టి జాతి కోసం సమాజం కోసం చేనేత కళాకారుల కష్టాలను చూసి గల్లి నుంచి ఢిల్లీ దాక ప్రభుత్వానికి వినపడే విధంగా గత 25 సంవత్సరాల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తూ జాతీయ చేనేత దినోత్సవం ఉండేటట్టు చేసి ప్రపంచ చేనేత దినోత్సవం ఉండేటట్టు అహర్నిశలు కష్టపడుతున్న జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త గౌరవ శ్రీ యర్రమాద వెంకన్న నేత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ
ఇలాంటి పుట్టినరోజులు మరేన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
రాబోయే రోజుల్లో మరి ఎన్నో పదవులు అదిరోహించాలని అని కోరుకుంటున్నాను.
🍰🎂🌹💐🤝🙏🙏
ఇట్లు
చిల్లపల్లి సత్యం
పల్నాడు జిల్లా అధ్యక్షుడు
జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం