Download Post
3 months
భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే భారత రాజ్యాంగం. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్బముగా రాజ్యాంగానికి ప్రాణం పోసిన వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛకు సంతోషించి ప్రజల్లో శాంతి, విశ్వాసం, మానవత్వం, ప్రేమను పంచుదాం. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసి పని చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం -
పంచుమర్తి లక్ష్మీ భీమేష్