ఆరోగ్య చిట్కాలు

Download Post





4 months, 3 weeks

1) మధుమేహాన్ని నివారించగలమా?    2)    🌾గోధుమ గడ్డి🌾  3)  కడుపులో మంట ఎందుకు వస్తుంది, ఏం చేయాలి?  4) వెజిటబుల్ థెరపీ

 

మధుమేహాన్ని నివారించగలమా?


మధుమేహం అనేది.. జన్యు సంబంధిత, పరిసరాల అంశాలపైవూ ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, క్రియాశీలమైన జీవనశైలితో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.

1. చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోకపోవటం.. పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటి ఆహారాన్ని తీసుకోవటం అందులో తొలి అడుగు.

2. ఆరోగ్యకరమైన నూనెలు, పప్పులు, సార్డిన్లు, సాల్మన్ల వంటి ఒమెగా-3 పుష్కలంగా ఉండే చేపలు కూడా ఆరోగ్యవంతమైన ఆహారంలో భాగమే.

3. రోజూ క్రమం తప్పని విరామాల్లో ఆహారం తీసుకోవటం.. కడుపు నిండగానే తినటం ఆపేయటం ముఖ్యం.

4. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటానికి శారీరక వ్యాయామం కూడా దోహదపడుతుంది. వారం రోజుల్లో కనీసం రెండున్నర గంటల పాటు.. వేగంగా నడవటం, మెట్లు ఎక్కటం వంటి వ్యాయామం ఉండాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సిస్టమ్ సిఫారసు చేస్తోంది.

5. కదలకుండా కూర్చునే జీవనశైలిని వదిలిపెట్టటం.. వారంలో కనీసం రెండున్నర గంటలు వ్యాయామం చేయటం ముఖ్యం.

6. ఆరోగ్యవంతమైన బరువు కూడా.. శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించటానికి సాయపడుతుంది. ఒకవేళ బరువు తగ్గాల్సి ఉంటే.. నెమ్మదిగా తగ్గటానికి.. వారానికి అర కేజీ నుంచి కేజీ చొప్పున తగ్గటానికి ప్రయత్నించండి.

7. హృద్రోగాల ముప్పును తగ్గించుకోవటానికి కొవ్వు (కొలెస్టరాల్) స్థాయి కూడా పరిమితుల్లో ఉండేలా చూసుకోవటం, ధూమపానానానికి దూరంగా ఉండటం కూడా ముఖ్యమే.

 

 

   🌾గోధుమ గడ్డి🌾

 

ప్రస్తుతం ఎక్కువ మంది నోట వినిపిస్తున్న మాట ఇది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోధుమగడ్డి పొడి, టాబ్లెట్ రూపంలోనూ లభిస్తున్నది. కానీ దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటేనే మంచిదని ఆయుర్వేదం చెప్తున్నది. గోధుమగడ్డిని ఇంట్లోనే కుండీల్లో పెంచుకోవచ్చు. దీన్ని నిత్యం 30 ఎంఎల్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున తాగితే చాలు.. ఎన్నో లాభాలు కలుగుతాయి. ఒక గ్లాసు రసంలో 'ఏ' విటమిన్‌, బీ కాంప్లెక్స్‌, సీ, ఈ, కే విటమిన్లతోపాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియమ్‌, సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక్‌, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ అసలే ఉండదు. ఒక గ్లాసు గోధుమగడ్డి రసంలో 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది.

 


కడుపులో మంట ఎందుకు వస్తుంది, ఏం చేయాలి?

 


ఉద్యోగ పని ఒత్తిడిలో చాలామంది భోజనం చేయడాన్ని పక్కనపెట్టేస్తుంటారు. ఫలితంగా కడుపులో మంట... అదే ఎసిడిటీ వస్తుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే తీవ్ర అనారోగ్యం చెందుతారు. అందువల్ల ఆదిలోనే దీనికి అడ్డుకట్ట వేయాలి. యాపిల్ పండుతో తయారు చేసిన జ్యూసు, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి ఆ తర్వాత భోజనం తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
 
1. తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో ఉదరంలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది.
 
2. ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి.
 
3. అసిడిటీతో బాధపడే వారికి తులసి దివ్యమైన ఔషధం. తులసి ఆకులను నిత్యం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
 
4. నిత్యం బెల్లం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని ప్రతి రోజు నాలుగు నుంచి ఐదుసార్లు తీసుకుంటుండాలి.
 
5. తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించండి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం, చాకొలేట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
 
6. పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి. ఉదాహరణకు... ఉల్లిపాయలు, క్యాబేజీ, ముల్లంగి, వెల్లుల్లి మొదలైనవి.
 
7. ఎసిడిటీతో బాధపడుతుంటే బాదం పప్పులను సేవించండి.
 
8. కొబ్బరి నీళ్ళను రోజుకు మూడు-నాలుగు సార్లు సేవించాలి.

9. భోజనానంతరం పుదీనా రసం సేవిస్తే అసిడిటీ నుంచి ఉపశమనం కలిగి మంచి ఫలితాన్నిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 

వెజిటబుల్ థెరపీ

దివి నుండి - భువి కి దిగి వచ్చిన మానవ అవయవాల దృష్ట్యా - ఆ భగవంతుడు సృష్టించిన దివ్య ఔషధాలె మనం నిత్యం వాడే కూరగాయలు

👉 సర్వ రోగ నివారిణి - శరీరం లోని 78 అవయవకి ఆ సృష్టి దేవుడు ఇచ్చిన దివ్య ఔషధాలు అలాగే ప్రస్తుత
12 ప్రధానమైన అవయవలకి మరియు 100 పైన జబ్బులకి శాశ్వత  పరిష్కారం

1) సొర కాయ (గుండెకు డాక్టర్)
2) ఆకు పచ్చని అరటి కాయ - (గుండెకు డాక్టర్)
3) బీర కాయ (రక్తానికి - షుగర్ కి డాక్టర్)
4) దొండ కాయ (లివర్ కి డాక్టర్)
5) బెండ కాయ (యముకలకు & కీళ్ళకు డాక్టర్)
6) వంకాయ - (కిడ్నీ కి డాక్టర్)
7) గోరు చిక్కుడు కాయ, మన చిక్కుడు - (లివర్ & నాడీ వ్యవస్థ కి డాక్టర్)
8) మునగ కాయ - (సర్వ రోగ నివారిణి)
9) బూడదా గుమ్మడికాయ - (గుండెకు, లివర్కి మరియు ఊపిరితిత్తులకు డాక్టర్)
10) రాస గుమ్మడికాయ - (100 మేకలిని తిన్నదనితో సమం)
11) కాకర కాయ -  (100 కూరలతో సమం)
12) ఓన్లీ నిమ్మ కాయ తొక్కలు - (గర్భ కోశానికి డాక్టర్)

👆👆👆పైన జూపిన ఈ కూరగాయలన్నింటిని ప్రతి రోజు ఏదో ఒక్కొక్కటిని జ్యూస్ లేదా జెల్లీ రూపంలో ఉదయాన్నే మరియు సాయంత్రం మీకు వివేలైతే భోజనానికి ముందు మధ్యాన్నం కూడా తాగవచ్చును

👉 ప్రిపేర్ చేసుకునే తీరు : -
పైన జూపిన కాయల్లో రోజు ఏదో ఒకటి వెజిటబుల్ 100గ్రా ,, లతో ఒక్కో పుటకి 100 - 200 ml కొరకు కావాలిన తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి జ్యూస్/జెల్  రూపం లో తీసుకోవాలి...

ఆ జ్యూస్ తో పాటు ఇవన్నియు కలుపుకొని తీసుకుంటే ఆ రిజల్ట్ యే వేరు...
@ 100 గ్రా,, కట్ చేసిన కూరగాయ ముక్కలు
@ రెండు చిన్న అల్లం ముక్కలు
@ 3 వెల్లుల్లి రెబ్బలు
@ 5gr మిరియాలు
@ 5gr పసుపు
@ 5gr మెంతులు
@ 5gr దాల్చిన
@ 5gr జీలకర్ర
@ 5gr జాజికాయ
@ 1 నిమ్మ కాయ మొత్తం పిండుకుని

వీటన్నింటిని మిక్సీలో *జ్యూస్ లా లేదా జెల్లీ లా చేసుకుని
పరగడుపున
మద్యహన్నాం
సాయంత్రం

కేవలం ఈ విధంగా నెల రోజుల్లోనే అన్ని జబ్బులు శాశ్వతంగా మాయం... సర్వరోగ నివారిణి...

ప్రస్తుత ఈ మానవ 12 ప్రధాన శరీర అవయవాల జబ్బులకు శాశ్వత పరిష్కారం, నయం...
✅100% బ్రెయిన్ జబ్బులు మాయం
✅100% గుండె జబ్బులు మాయం
✅100% కంటి జబ్బులు మాయం
✅100% హెయిర్ ఫాల్ జబ్బులు మాయం
✅100% ఊపిరితిత్తుల జబ్బులు మాయం
✅100% కాలేయం జబ్బులు మాయం
✅100% జీర్ణకోశ వ్యాధులు మాయం
✅100% శ్వాసకోశ వ్యాధులు మాయం
✅100% మలబద్దకం సమస్యలు మాయం
✅100% కిడ్నీ సమస్యలు మాయం
✅100% BP, SUGAR, కొలెస్ట్రాల్ జబ్బులు మాయం
✅100% కీళ్లు, ఎముకల జబ్బులు మాయం
✅100% చర్మ సమస్యలు మాయం
✅100% గైనికల్ సమస్యలు మాయం
✅100% సెక్సువల్ సమస్యలు మాయం

వెజిటేబుల్ థెరపీ తో - సర్వ రోగ నివారిణి