Download Post
4 months, 2 weeks
పద్మశాలి కుల బాంధవుడు సీనియర్ జర్నలిస్టు అయిన శ్రీ నేమాల హేమంత్ కుమార్ గారికి పద్మశాలిసంఘాల తరుపున తరపున నహృదయపూర్వక శుభాకాంక్షలు ఎన్నో బిరుదులు అవార్డులు సొంతం చేసుకోను ఈ నెల 15న విజయవాడలో గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్న పద్మశాలి ముద్దుబిడ్డ సీనియర్ జర్నలిస్టు నేమాల హేమంత్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు