Download Post
3 months, 1 week
విదేశీ సంస్కృతి మోజులో పడి మన మూలాలని మన సంప్రదాయాలని చివరికి మన భాషని కూడా మరిచిపోయి మనకి తెలియకుండానే మన ధర్మాన్ని విస్మరిస్తూ మన ఉనికిని కోల్పోతున్నాము..
అయినా ఇప్పటికీ కూడా తిధులు ముహూర్తాలు లేకుండా ఎలాంటి పనులు తలపెట్టము...
మరి ఏది రాహు కాలం, ఏది మంచి కాలం లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ప్రతి హిందువు ఇంట్లో మన మూలాలని తెలుసుకోవాలి.
తెలుగు క్యాలండర్ తప్పనిసరిగా ఉండాలి...అనే సదుద్దేశంతో హైందవశక్తి సంస్థ వారు తెలుగు క్యాలండర్ ని ముద్రిస్తున్నారు.. ఎంత ఒత్తిడి వున్నా.. ధర్మం కోసం తమవంతు కృషి చేస్తున్న హిందువుల బంధువుల వ్యాపార అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రకటనల కోసం క్యాలండర్‌లో కొన్ని బ్లాక్‌లు కేటాయించడం జరిగింది.
కావున మీ వ్యాపార ప్రకటనలను అందించే అవకాశం మాకు ఇస్తూ మన హిందూ ధర్మం, మన సంస్కృతిని కూడా వ్యాప్తి చెందేలా దోహద పడతారని ఆశిస్తున్నాము.
మొదటిదశ 3000 క్యాలెండర్ల ప్రింటింగ్ వెయ్యదలచాము. ఈ తెలుగు క్యాలెండర్‌లో 12 పేజీలకు 24 బ్లాక్‌లు ఉన్నాయి. డిజైనింగ్ చార్జెస్‌తో- ఒక్క బ్లాక్ Rs3000/- బ్లాక్ సైజ్ 5.5×2.2 కలిపి ఉంది.
మీకు నచ్చిన నెలలో మీ వ్యాపారం మరియు నచ్చిన గ్రీటింగ్ విషస్ నమోదు చేసుకోగలరు. గమనిక:- ఒక్క బ్లాక్ బుక్ చేసుకున్నవారికి 25 క్యాలెండర్లు ఉచితంగా ఇవ్వబడును.
ఈ మొత్తం రుసుము కూడా మరి కొన్ని క్యాలెండర్ల ముద్రించటం కొరకే వినియోగించబడును.
ప్రకటనల కోసం సంప్రదించవలసిన నంబర్ : 8331034790 ఆఖరు తేదీ : 05/03/2025 రండి మన తెలుగు క్యాలెండర్ ను ముందు తరాలకు అందిద్దాం క్యాలెండర్ లో మీ వ్యాపారం మరియు నచ్చిన గ్రీటింగ్ విషస్ బుక్ చేయదలుచుకున్న వారు
ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి