Download Post
4 months, 2 weeks
2025సంవత్సరం లో పద్మశాలి ల పండుగలు ముఖ్యమైన రోజులు
🌹🌹🙏🙏🕉️🕉️🌹🌹
తేదీ వారం పండుగ
01-02-2025.శనివారం శ్రీ మార్కండేయ జయంతి.
04-02-2025.మంగళవారం, శ్రీ భవనాఋషి భద్రవతి ల కళ్యాణం
30-03-2025.ఆదివారం.శ్రీ భవనాఋషి నవరాత్రులు ప్రారంభం (ఉగాది )
02-04-2025.బుధవారం, శ్రీ భావనా ఋషి జయంతి.
10-04-2025,గురువారం శ్రీ మార్కండేయ ఋషి యజ్ఞం
07-05-2025,బుధవారం, శ్రీ భృగు మహర్షి జయంతి. 07-08-2025.గురువారం, జాతీయ చేనేత దినోత్సవం.
09-08-2025.ఆదివారం. జ్యంధ్యాల పూర్ణిమ. మరియు శ్రీ మృఖంఠ మహర్షి జయంతి.
21-08-2025,గురువారం, శ్రీ అలె నరేంద్ర జయంతి
21-09-2025.ఆదివారం, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి.
27-09-2025.శనివారం. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.
గమనిక :-పద్మశాలి సంఘాల వారు, పద్మశాలి సంస్థల వారు ప్రింటు చేయించే క్యాలెండర్ లలో, ఆయా తేదీల్లో ఈ పండుగలను ప్రింటు చేయిస్తే మన పద్మశాలీలకు తెలుస్తుంది. ప్రాధాన్యత ఇచ్చిన వారిమావుతాం. 🌹🙏🙏🙏