03-11-2024న కార్తీక వనభోజనాలు (తిరుపతి పద్మశాలి సంఘం)

Download Post





6 months, 1 week

తిరుపతి, తిరుచానూర్, రేణిగుంట, చంద్రగిరి ప్రాంత పద్మశాలి వారికీ తెలుపునది 📢📢

3.11.2024 ఆదివారం
శ్రీనివాస మంగాపురం TTD కల్యాణమండపం నందు..

"కార్తీక వన మహోత్సవం " జరుగును.

ఈ కార్యక్రమం లో
మన వారిలో

 1)  భారత నాట్యం తెలిసిన పిల్లలు ఉంటే అవకాశం ఉంది.

2) 10, ఇంటర్ మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం  పిల్లలకి " ప్రతిభ పురస్కారం "

( మీ పిల్లల మార్క్స్ లిస్ట్  xerox copy సంగం నందు సమర్పించాలి )

3) పిల్లలు చిత్రలేఖ నo( పెన్సిల్ , రబ్బర్ మీరే) paper& pad సంఘము ఇస్తుంది.

 4)మహిళలు ముగ్గుల పోటీలు ( ముగ్గు, రంగులు మీరే తెచ్చుకోవాలి )పెద్దలకి సాంస్కృతిక కార్యక్రమాలు..

4)2025 క్యాలండర్ ఆవిష్కరణ ముగింపు సమావేశం & బహుమతి ప్రదానం


  మరిన్ని వివరాలకి

     తిరుపతి పద్మశాలి సంఘ
8317523071

ఇప్పటి వరకు వచ్చిన ప్రతిభ పురస్కారం ఎంపికలు... (01-11-2024)

*ఇంటర్ రెండవ సంవత్సరం
బోడగలమైత్రి శ్రీ.. 981/1000
గోసంగి నిఖిల శ్రీ 959/1000
పైడి పూర్ణిమ 952/1000
మామిళ్ళ చెంచు సాయి లక్ష్మి 824/1000
_______
*ఇంటర్ మొదటి సంవత్సరం
శ్రీరామ రోహిత్.. 462/470
చింత విజయ దుర్గ  460/470
మడతనపల్లి విజయ. 450/470
కాగితపు సత్య శివ సాయి 457/470
జంజం తేజశ్రీ 459/470

_______
*10 వ తరగతి
*వర్ది శ్రీనివాస హిమ కుమార్ 470/500

*అవ్వరు గురు జీవన 579/600

*బోడగల షణ్ముఖ ప్రియ.. 497/600

*తంగెళ్ల ఊహ.. 590/600

*సామా వెంకట్ 411/500

ఇంకా మన పిల్లలు
Marks లిస్ట్ గ్రూప్ లో పెట్టగలరు

ప్రతి తరగతికి ప్రధమ, రెండవ, మూడవ బహుమతులు ఉంటుంది