Download Post
4 months, 3 weeks
కార్తీక మాసం సందర్భంగా ఏలూరు జిల్లా లోని ముండూరు గ్రామం నందు వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కోకన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు చిలుకోటి అంజిబాబు తమ్మిశెట్టి గిరిజ గారు కామర్లకోట ఉంగుటూరు ఎంపీటీసీ మండల కన్వీనర్ బండార్ నాగరాజు జంగారెడ్డిగూడెం భావన ఋషి ఉమా గారు డాక్టర్ మాణిక్యాలరావు గారు మండూరు సూరిబాబు గారు పెద్ది రాజు గారు ఆధ్వర్యంలో ఈ వన సమాజా కార్యక్రమం జరిగింది. పద్మశాలిని ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్ర కోకన్వీనర్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఈ రాష్ట్రంలో ఒకే ఒక సంఘం ఆంధ్రప్రదేశ్ పతంశాలి సంఘం అవతరించిందని మనందరం ఏకం అయ్యే సమయం వచ్చిందని ఎవరిని మనం వెళ్లి మాకు సీట్ ఇవ్వండి అని అడిగే పరిస్థితి లేకుండా మనమే సొంతగా పోటీ చేసే పరిస్థితి వచ్చిందని త్వరలో ఈ రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి ఎలక్షన్ జరిపి రాష్ట్రంలో కూడా ఎలక్షన్ ద్వారా అధ్యక్షుని ఎన్నుకుంటామని తెలియజేశారు