Download Post
5 months
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు కార్యక్రమం రెండవ సంవత్సరం కడప జిల్లా జమ్మలమడుగు పద్మశాలియా సంఘం లో 1.12.2024 ఆదివారం నిర్వహించబడును ఈ కార్యక్రమానికి మంగళగిరిలో ఉన్న పద్మశాలియ కుల పెద్దలను ఆహ్వానం ఇంచటం జరిగింది కడప జిల్లా అధ్యక్షులు చింతల మహేష్ రాష్ట్ర కోకన్వీనర్ చిలువేరు దశరథ రామయ్య గౌరవ అధ్యక్షులు జగ్గరపు శ్రీనివాసరావు గారు సంఘ పెద్దలు కలిసి రాష్ట్ర కన్వీనర్ జీవి నాగేశ్వరావు గారిని కోకోనర్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు గారు పద్మశాలి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ నందన్ అబద్దయ్య గారిని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు శ్రీమతి తమ్మిశెట్టి జానకి దేవి గారిని గంజి చిరంజీవి గారిని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిలికోటి అంజిబాబు కలిసి జమ్మలమడుగులో జరుగుతున్న వన సమారాధన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.