Download Post
5 months
కార్తీక వనబోజనాలు మన అనంతపురం జిల్లా పద్మశాలి అధ్యక్షులు జింకా సూర్యనారాయణ గారి సారథ్యంలో నిర్వహిస్తున్నారు.మనమందరం కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని,కలిసి భోజనాలు చేద్దాం. రండి-రారండి మీ పోతుల లక్ష్మినరసింహులు, పద్మశాలి సంక్షేమ అభివృద్ధి రాష్ట్ర డైరెక్టర్. అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం ప్రధానకార్యదర్శి..