Download Post
6 months
శ్రీ కాటాబత్తిన సుబ్రమణ్యం గారు అన్నమయ జిల్లా విద్యా శాఖాధికారి (DEO)గా నియమితులయ్యారు.
చిత్తూరు జిల్లా కార్వేటి నగరం డైట్ కాలేజీలో సీనియర్ అధ్యాపకులుగా పనిచేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యం గారిని పదోన్నతి పై అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారిగా నియమితులైనారు.
పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సభ్యులందరి నుండి అభినందనలు. మీకు శుభాకాంక్షలు. మీరు మీ కెరీర్‌లో మరిన్ని కొత్త శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాము