మహాకుంభమేళాలో ఈనెల 29న (29-01-25) రెండో అమృత్ స్నాన్

Download Post





3 months, 1 week

మహాకుంభమేళాలో ఈనెల 29న రెండో అమృత్ స్నాన్

మహాకుంభమేళాలో ఈనెల 29న రెండో అమృత్ స్నాన్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాలో భాగంగా ఈనెల 29న రెండో ‘అమృత్ స్నాన్’ను నిర్వహించనున్నారు. మౌని అమావాస్య రోజున జరిగే ఈ పవిత్ర క్రతువులో సుమారు 8-10 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనున్న ఈ సందర్భానికి ప్రత్యేకత ఉండటంతో భారీ రద్దీ నెలకొనబోతోంది.