Download Post
3 months, 3 weeks
తిరుమల
ఈనెల 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఈనెల 10న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేయనున్న అర్చకులు, సిబ్బంది
వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాధన సేవలు రద్దు
6వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ
ఈనెల 10 నుంచి 19 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
ఈనెల 10న ఉదయం 8 గంటలకు మాడవీధుల్లో స్వర్ణ రథం
ఈనెల 11న శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్న అర్చకులు