Download Post
4 months, 3 weeks
రాయదుర్గం నియోజకవర్గం,బొమ్మనహల్ మండలం, నేమకల్లు గ్రామం పర్యటన సందర్భంగా తేది 30.11.24 వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని హెలిప్యాడ్ వద్ద బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, న్యాయవాది శ్రీమతి జింక వసుంధర దేవి గారు స్వాగతం పలుకుతూ, బిటి ప్రాజెక్ట్ కు కృష్ణా జలాలను తీసుకు రావాలని కోరారు. అందుకు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు.