ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో బ్యాంక్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు అత్యంత ప్రామిసింగ్ కోచింగ్ సెంటర్

Download Post





5 months, 1 week

Nandyal Banking Coaching Center, Nandyal  డైరెక్టర్ చి"G.V. సతీష్ గారు,ప్రముఖ Hindustan Research Corporation నిర్వహించిన India's Most Trusted Brand of the Year Awards 2024 కార్యక్రమంలో "Most Promising Coaching Center for Bank Recruitment Exams in Nandyal, Andhra Pradesh" అవార్డును అందుకున్నారు.


బ్యాంకింగ్ రంగంలో  విద్యార్థులకు శిక్షణనిచ్చి సుమారుగా 3000 మంది పైగా  విద్యార్థులు బ్యాంకు ఉద్యోగంలో చేరేందుకు చేసినందుకుగాను Nandyal Banking Coaching Center కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు ను అందజేశారు.ఈ కార్యక్రమం 17 నవంబర్ 2024 న తాజ్ యశ్వంత్పూర్, బెంగళూరు లో నిర్వహించబడింది.బాలీవుడ్ నటి మిస్ అదాశర్మ గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.వారికి  ప్రత్యేక అభినందనలు--శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము.🌻🌻🌻