ప్రియమైన నా బీసీ సోదరులారా!శ్రద్దగా వినండి నగ్న సత్యాలు

Download Post





4 months, 3 weeks

ప్రియమైన నా బీసీ సోదరులారా!శ్రద్దగా వినండి నగ్న సత్యాలు :

చాదస్తం పక్కనపెట్టి,

 పార్టీల భావజాలం పక్కన పెట్టి,

సమాజంలో ఎవరి సంపద ఎవరు? దోసుకొంటున్నారు,

ఆంధ్రప్రదేశ్ లో ఆరుకులాలు సుమారు 15%ఉంటే 80%దోసుకుని కబ్జా చేస్తున్నారు గమనించండి 🙏దేశవ్యాప్తంగా ఈ ఆరుకులాలు సుమారు 5%ఉంటే ఆందులో 98%అభివృద్ధి చెందిన కులాలకు ఈపాలకులు అడ్డంగా 10% ews రిజర్వేషన్ కల్పించారు ఈ దగా,కుట్ర, మోసం, వంచన గమనించలేరా!

ఈ ముడురంగాలలో దోపిడీ గమనించండి 🙏

సినిమా ఒక వ్యాపారం,

ఆ వ్యాపారం రెండు మూడు కులాలుఆక్రమించారు,

సినిమా నిర్మించే వాళ్ళు నటించేవాళ్ళు 98%వాళ్లే ఉన్నారు,

ఆ వ్యాపారం వేలకోట్లలో ఉంటుంది.

ఆ వేలకోట్ల వ్యాపారం ఎవరి కష్టార్జితం అంటే 94%ఉన్న sc, st, బీసీ, మైనారిటీలు సొమ్ముమాత్రమే

ఆందులో 60%బీసీలసొమ్ము దాగుంది ఆలోచించండి,

 ఇంకపోతే

ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇవి ఆరెండు మూడు కులాలే కబ్జా చేసాయి 🙏

ఇవి కూడా కొన్నివేల కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది.

 ఆ ప్రసారాలు, ఆ సమాచారాలు అనుసరించే చదివేది ఎవరు?

 Sc, st, బీసీ, మైనారిటీస్ మాత్రమే

ఆందులో బీసీలు 60%ఉన్నారు,

ఈ రంగంలో కూడా కొన్ని వేలకోట్లు వ్యాపారం ఎవరు చేస్తున్నారు,
ఆరెండుమూడుకులాలే ఆలోచించండి,

ఇంక పోతే

 రాజకీయరంగం లోకూడా ఈరెండు మూడు కులాలు కాక ఇంక మూడుకులాలని కలుపుకొని ఈ ఆరు కులాలు రాజకీయ రంగాన్ని శాశిస్తూ,

 94%ఉన్న sc, st, బీసీ మైనారిటీస్ గుప్పిట్లో పెట్టుకొని కంట్రోల్ చేస్తున్నారు,

అందులో బీసీలు 60%బాధితులుగా వున్నారు,

 అందుకని అన్నిరంగాలు ఆక్రమించిన అల్పసంఖ్యకపాలకవర్గాలు, హక్కులు, వాటాలు అన్ని దోసుకుని కబ్జా చేస్తున్నారు,

 కాబట్టి మనకిప్పుడుసోషల్ మీడియా పుణ్యమా! అని

 సినిమా చూడపనిలేదు, పేపర్ చూడపనిలేదు,

రాజకీయరంగంలో బహుజనులు ఓటు బహుజనులు వేసుకొంటే రాజ్యాధికారం కు చె క్ పెట్టాలి,

 బహుజనులు ఐక్యమై అల్పసంఖ్యక పాలక వర్గాల దోపిడీని తరిమికొట్టాలి