నరసాపురం (అడిగోపుల సుధీర్) సహాయనిధి

Download Post





4 months

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) సభ్యులకు నమస్కారం. నెల్లూరు జిల్లాకు చెందిన అడిగోపుల సుధీర్ సహాయ నిధికి తమ వందు బాధ్యతగా విరాళం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఒ్క పేద పద్మశాలి కుటుంబం కోసం మనం చేపట్టిన సహాయనిధి సేకరణ ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజు రాత్రి 12 గంటలలోపు దాతలు తమ విరాళాలు పంపించవచ్చు. గ్రూపులో ప్రతి ఒక్కరూ స్పందించిన తమ శక్తి మేర రూ.100 నుంచి ఎంతైనా పంపించొచ్చు. మనం అందించే చిరు సాయంతో ఒక కుటుంబాన్ని కష్టం నుంచి గట్టెక్కించొచ్చు. ఆపదలో ఉన్న పద్మశాలీ కుటుంబాలకు మన కులస్థులు ఉన్నారు.. ఆపద వస్తే అండగా నిలబడతారు అన్న ధైర్యం, నమ్మకం కలిగించడమే ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ముఖ్య ఉద్దేశం. దయచేసి దాతలు స్పందించి తమ సహాయాన్ని అందించగలరు. సాయం పంపించి లిస్టులో పేరులేని వారు వెంటనే సంప్రదించగలరు.

ఇట్లు
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS)

నరసాపురం (అడిగోపుల సుధీర్) సహాయనిధికి విరాళాలు పంపిన వారి వివరాలు
(28-12-2024 ఉదయం 7 గంటల వరకు అందిన సాయం రూ.75,008/-)


గండికోట వంశీ గారి మిత్రబృందం, నెల్లూరు - 10,000/-
కాటాబత్తిని పద్మనాభరావు, విజయవాడ - 5000/-
తనికంటి నాగేంద్ర, మార్కాపురం, ప్రకాశం జిల్లా - 5000/-
పొలన మోహనరావు, విజయవాడ - 2000/-
పాణెం శేషయ్య, జూలకల్లు, పిడుగురాళ్ల మండలం, పల్నాడు జిల్లా  - 2000/-
తాడేపల్లి విజయ్ బాబు, అమలాపురం, కోనసీమ జిల్లా - 1500/-
మాగం వెంకటేశ్వర్లు, నెల్లూరు  - 1000/-
పొలని పూర్ణధర్, నెల్లూరు - 1000/-
కారంపూడి దయాకర్, నెల్లూరు - 1000/-
గోలి మదన్, నెల్లూరు - 1000/-
పేరు చెప్పని దాత, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 1000/-
ఆలేటి సత్యనారాయణ, జమ్మూ కాశ్మీర్ (CRPF)- 1000/-
ఉక్కడపు రామాంజనేయులు, వినుకొండ, పల్నాడు జిల్లా - 1000/-
గాత్రం రామ్మోహన రావు, గుంటూరు -1000/-
బుడ్డాబత్తిన బాబు - 1000/-
గుర్రం చినవీరయ్య, గుంటూరు - 600/-
జొన్నాదుల తిరుమల నాగదుర్గాప్రసాద్ - 516/-
కార్యంపూడి వేణు, సత్తెనపల్లి - 508/-
గంజి మాధవదాస్, విజయవాడ - 501/-
ఏసో శ్రీనివాసులు, శ్రీకాకుళం - 501/-
అడిగోపుల సుబ్బారావు - 501/-
పంపన సుధీర్, విశాఖపట్నం - 501/-
బత్తుల వెంకట సూర్యనారాయణ, కూర్మన్నపాలెం, విశాఖ- 501/-
చింతక్రింది రామకృష్ణ - 501/-
అముజూరి సత్యనారాయణ, గాజువాక, విశాఖపట్నం - 501/-
మునగపాటి రమేష్, నెల్లూరు - 500/-
మునగపాటి సుబ్బారావు, ఒంగోలు - 500/-
చిల్లపల్లి శ్రీనివాసరావు, దాచేపల్లి, పల్నాడు జిల్లా - 500/-
జక్కా రామచంద్రరావు, పెద్దాడ, కాకినాడ జిల్లా - 500/-
జింకా దివ్యనారాయణ, విజయవాడ - 500/-
పొలన లావణ్య, విజయవాడ- 500/-
ఉడతా వీర వెంకట సత్యనారాయణ, యానాం - 500/-
బట్టు శ్రీనివాసరావు, విజయవాడ - 500/-
బిట్రా అజయ్ బాబు, నెల్లూరు - 500/-
బిట్రా నాగరాజు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 500/-
జంజనం ధర్మాంజనేయులు, మంగళగిరి, గుంటూరు జిల్లా -500/-
అనుముల వెంకట్రావు, లగడపాడు, పల్నాడు జిల్లా - 500/-
వింజమూరు వెంకటేశ్వర్లు, నెల్లూరు - 500/-
గునిశెట్టి కిషోర్ బాబు, హైదరాబాద్ - 500/-
గుంటి నాగరాజు - 500/-
బుధవారపు రాధిక, నెల్లూరు- 500/-
తిరువీధుల అశోక్, హైదరాబాద్ - 500/-
కోటంశెట్టి విజయ - 500/-
అందె శ్రీనివాసరావు, గుంటూరు - 500/-
నల్లమోలు శ్రీనివాసరావు - 500/-
చేపూరి రమేష్, వినుకొండ, పల్నాడు జిల్లా - 500/-
ఇందన వెంకటేశ్వరరావు, ఏడిత, కోనసీమ జిల్లా - 500/-
చిక్కా శ్రీనివాసరావు, రావులపాలెం - 500/-
ఎన్.వి.వి. సూర్యప్రకాశరావు - 500/-
వరకల వెంకటేశ్వర్లు , దర్శి, ప్రకాశం జిల్లా- 500/-
పుట్టా శ్రీనివాసరావు, సత్తెనపల్లి , పల్నాడు జిల్లా - 500/-
ఎస్. వెంకట వీరాస్వామి - 500/-
కానూరు శ్రీను, ఎండగడ్డి,  తూర్పుగోదావరి జిల్లా - 500/-
గంజి రవీంద్ర, మార్కాపురం - 500/-
డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు, మంగళగిరి - 500/-
వాసి మాధవయ్య - 500/-
జొన్నలగడ్డ వెంకటరమణ బాబు - 500/-
స్వర్గం పుల్లారావు, PIWA వ్యవస్థాపక అధ్యక్షులు, విజయవాడ - 500/-
మాడాబత్తుల బుజ్జి - 500/-
సింగనమల నారాయణ, జమ్మలమడుగు, కడప జిల్లా - 500/-
పుత్తూరి రవిప్రసాద్, బెంగళూరు - 500/-
అనుముల లక్ష్మణ, ప్రగతినగర్, హైదరాబాద్ - 500/-
విన్నకోట భావన్నారాయణ, మంగళగిరి, గుంటూరు జిల్లా - 500/-
లక్ష్మీ జనరల్ స్టోర్స్ - 500/-
గాత్రం కాంతారావు, పెదకూరపాడు, పల్నాడు జిల్లా - 400/-
చేపూరి వెంకట రంగారావు, వినుకొండ, పల్నాడు జిల్లా - 316/-
చిన్నం శ్రీనివాసరావు, వినుకొండ, పల్నాడు జిల్లా - 315/-
తుమ్మా వెంకట నారాయణ, వినుకొండ, పల్నాడు జిల్లా, - 301/-
మునగాల శ్రీరామ చంద్ర, తాడేపల్లి, గుంటూరు జిల్లా - 300/-
బొడ్డు శ్రీనివాస్, నీలపల్లి, కాకినాడ జిల్లా - 300/-
పంచుమర్తి శ్రీధర్ బాబు, వినుకొండ, పల్నాడు జిల్లా - 300/-
జాగు సత్తిబాబు, ముమ్మడివరం - 300/-
జక్కా సతీష్ - 300/-
ఇందన సత్యదుర్గాప్రసాద్ - 300/-
కాసుల మాధవరావు, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా - 300/-
తుమ్మా సత్యనారాయణ, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా - 300/-
శీరపు దుర్గా ప్రసాద్, విజయవాడ - 300/-
అడిగొప్పల చక్రవర్తి, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 300/-
తేలు రవిశాస్త్రి, రాజమండ్రి - 300/-
ఇమంది మంగరాజు - 300/-
అనుముల శ్రీనివాసరావు - 250/-
చింతలపల్లె రుద్రమహేశ్వరుడు, జమ్మలమడుగు, కడప జిల్లా- 250/-
గోలి రాజేష్, జూలకల్లు, పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా - 222/-
ఆకురాతి చిన వీరాస్వామి, గుంటూరు - 216/-
గోలి కోటేశ్వరరావు, ఒంగోలు - 216/-
కల్లూరి సీతారాములు,గరివిడి, విజయనగరం జిల్లా -201/-
పడవల గోపికృష్ణ, మంగళగిరి, గుంటూరు జిల్లా - 201/-
పందిరి వెంకటనారాయణ, మంగళగిరి, గుంటూరు జిల్లా - 201/-
బిట్రా నరేంద్ర, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 201/-
పాలక జోగిరాజు, గునుపూడి, నాతవరం మండలం, అనకాపల్లి జిల్లా 201/-
మునగాల గిరిధర్, చీరాల, బాపట్ల జిల్లా - 201/-
నక్కా రాంబాబు, తాటిపర్తి, కాకినాడ జిల్లా - 200/-
N.V మురళీకృష్ణ, కందుకూరు - 200/-
గుద్దంటి శ్రీనివాసరావు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 200/-
పెనుగొండ శ్రీనివాసరావు, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా - 200/-
తెడ్లపు అప్పారావు, విశాఖపట్నం - 200/-
ఉద్దంటి మురళీకృష్ణ, మంగళగిరి, గుంటూరు జిల్లా -200/-
రామనాధం రాజశేఖర్ - 200/-
పప్పు రామకృష్ణ - 200/-
అనుముల శివకృష్ణ,మార్కాపురం - 200/-
పంచుమర్తి అనసూర్యమ్మ, వినుకొండ, పల్నాడు జిల్లా - 200/-
ఆలేటి వింధ్య, విజయనగరం - 200/-
గంజి ప్రసాద్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 200/-
దామర్ల బ్రహ్మయ్య - 200/-
ఇమంది శ్రీను, తిమ్మాపురం - 200/-
INVS. రాజ్ కుమార్, నెల్లూరు - 200/-
తుమ్మలచర్ల వాసుదేవరావు - 200/-
నీలి సింధు శ్రీవాణి, కర్నూలు జిల్లా - 200/-
చంద్రమోహన్, కడప - 200/-
పేరు చెప్పని దాత - 200/-
శీలం శ్రీనివాసులు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 200/-
ఉజ్జూరి రాజు  - 200/-
పప్పు వెంకట దుర్గా అనిల్, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా -150/-
కస్తూరి బాబు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 116/-
చిల్లపల్లి శంకర్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 105/-
రంగా సురేష్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 104/-
చప్పా సత్తిబాబు, బి.రాజేరు, విజయనగరం జిల్లా - 101/-
చిల్లపల్లి గోవర్ధన్, సత్తెనపల్లి - 101/-
సత్తిబాబు, గొల్లప్రోలు, కాకినాడ జిల్లా - 101/-
చొప్పా కామాక్షయ్య - 101/-
మాగం చిరంజీవి, వినుకొండ, పల్నాడు జిల్లా- 101/-
కోమాకుల వీరబాబు - 101/-
వర్ధి నాగప్రసాద్, ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా- 101/-
చదుళ్ల రంగనాథ్, హైదరాబాద్ - 101/-
సోమ శ్యామ్ సుందర్, గుంతకల్, అనంతపురం జిల్లా- 101/-
దామర్ల మల్లి - 101/-
దోనిపర్తి శివకుమార్ - 100/-
బేత అచ్యుతరావు, జీ మాడుగుల - 100/-
గుదె గౌరి, గంగచోళ్లపెంట, గజపతినగరం, విజయనగర్ జిల్లా - 100/-
ఇమంది వెంకటేశ్వరరావు, సామర్లకోట, కాకినాడ జిల్లా - 100/-
జకినికిల అప్పల్రాజు , నర్సీపట్నం,  అనకాపల్లి జిల్లా- 100/-

విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామ పద్మశాలీ సంఘం వారు రూ.3,400/- పంపించారు.

కప్పల లక్ష్మణరావు - 334/-
ఇమంది రామ - 300/-
కానూరు విజయకుమార్  - 200/-
ఇమంది గురునాధరావు - 200/-
మిర్తిపాటి శంకర్రావు (వెంకట్రావు ) - 200/-
బండారు సురేష్ - 200/-
బండారు శ్రీనివాస్ (బాబీ ) - 200/-
ఇమంది త్రినాథరావు - 200/-
గుదే సురేష్ - 200/-
చిలుకోటి గోపి - 150/-
ఇమంది బంగార్రాజు (లైన్ మెన్ )- 116/-
కానూరు మోహన్ (తాతయ్యలు ) - 100/-
బండారు సత్యనారాయణ  - 100/-
ఆలేటి శ్రీను (ఆటో శ్రీను )- 100/-
కప్పల లక్ష్మణరావు (చిన్న )- 100/-
గుదే ఈశ్వర్రావు - 100/-
కానూరు వీరుబాబు -  100/-
మొండి రమణ - 100/-
వానపల్లి వెంకటరమణ - 100/-
మాదబత్తుల సత్యారావు - 100/-
కప్పల దిలీప్ (లక్ష్మణ) - 100/-
కప్పల చరిష్ (లక్ష్మణ ) - 100/-

ఇప్పటివరకు అందిన సాయం మొత్తం - 75,008/-

గమనిక: సుధీర్ (నర్సాపురం) సహాయనిధి సేకరణ ఈ రోజుతో ముగుస్తుంది. అప్పటివరకు దాతలు విరాళాలు అందించాలని కోరుతున్నాం. విరాళం పంపించి.. ఈ లిస్టులో పేరు కనిపించకపోతే.. వెంటనే స్పందించగలరు.. గోలి వంశీకృష్ణ (91608 96644) కు ఫోన్ చేయగలరు. ఇప్పటివరకు అందిన సాయాన్ని అడిగోపుల సుధీర్ కుటుంబానికి త్వరలో అందజేయడం జరగుతుంది. ఈ విషయం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న మిత్రులు రాగలరు.