06-11-2024న టీటీడీ సభ్యురాలిగా తమ్మిశెట్టి జానకిదేవి గారిచే ప్రమాణ స్వీకారం

Download Post





5 months, 3 weeks

శ్రీ శ్రీనివాసుని ఆశీస్సులతో ...యావత్ హిందూ బంధువుల పక్షాన, చేనేత సమాజ పక్షాన మన పద్మశాలి కుల బాంధవుల పక్షాన మీకు మీ కమిటీ సభ్యులకు రేపు శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత జరగబోవు ప్రమాణస్వీకార మహోత్సవం దిగ్విజయంగా జరగాలని ఆ ముక్కోటి దేవతలను కోరుకుంటూ.....ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము💐🙏🚩

www.mutyam.in