తెలంగాణ చేనేత ఐక్య వేదిక నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

Download Post





4 months, 3 weeks

💐 తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు అందరికీ నమస్కారం
బిగ్ బ్రేకింగ్ న్యూస్.................

నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార సభకు తేదీ ఖరారు

29 డిసెంబర్ 2024 ఆదివారం, ఉదయం 10 గంటల నుండి .........
అమాత్య వర్యుల నుండి అతిరధ మహారధుల సమక్షం లో
తెలంగాణ చేనేత ఐక్య వేదిక రథ సారథి  గౌ శ్రీ రాపోలు వీర మోహన్  గారి అధ్యక్షతన.........
అంగరంగ వైభవంగా మహోత్సవం
సభ్యులు అందరికి ఇదే మా సాదర ఆహ్వానం
కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాను
___
వేదిక
ధనుంజయ గార్డెన్స్ ఫంక్షన్ హాల్
ఆల్ ఇండియా రేడియో కేంద్రం ఎదురు
విజయవాడ హైవే
హయత్ నగర్ హైదరాబాద్
_
 రావిరాల శ్రీనివాస్
సోషల్ మీడియా కార్యదర్శి
తెలంగాణ చేనేత ఐక్య వేదిక
హైదరాబాద్