Download Post
5 months
ప్రగఢ కోటయ్య గారి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేయడం జరుగును
చేనేతోద్యమ నాయకుడు
మాజీ రాజ్యసభ సభ్యులు
కీ.శే. ప్రగడ కోటయ్య గారి 29 వ వర్ధంతి కార్యక్రమం
తేదీ.26.11.2024 మంగళవారం ఉదయం 10. గం లకు. రాజమహేంద్రవరం
స్థానిక తుమ్మలావ
శ్రీ భాద్రావతి సమేత భావనా ఋషి ఆలయ ప్రాంగణం లో
గల పద్మశాలి సంఘం కార్యాలయంలో
గ్రేటర్ రాజమహేంద్రవరం
వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్
నాయకులు.
కోటయ్య గారి అభిమానులు
చేనేత కుల నాయకులు
అందరు పాల్గొని ప్రగడ కోటయ్య గార్కి గణనీయంగా
నివాళులు అర్పించ గలరని
ఆశీస్తూ....మనవి
జై చేనేత జై చేనేత జై చేనేత
చేనేతలు సమైక్యత కావాలి
ప్రగడ కోటయ్య గారి
ఆశయాలు వర్ధిల్లాలి.