జాతీయ స్థాయి కరాటే పోటీలలో ప్రథమ స్థానం లో నిలిచి బంగారు పతకం సాధించిన జొన్నాదుల మోహన సాయి

Download Post





5 months, 2 weeks

ఈ రోజు జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో ప్రథమ స్థానం లో నిలిచి బంగారు పతకం సాధించిన  పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థి జొన్నాదుల మోహన సాయి తండ్రి జొన్నాదుల రత్నం, మంగళగిరి.

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన పక్షాన , అన్నీ పద్మశాలి సంఘాలు, పద్మశాలీ కుల బాంధవుల పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేయుచున్నాము

💐🥰✊🚩