మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో సోలాపూర్ నుండి గెలుపొందిన పద్మశాలి ముద్దుబిడ్డ దేవేందర్ కోటే

Download Post





5 months

మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో సోలాపూర్ నుండి గెలుపొందిన పద్మశాలి ముద్దుబిడ్డ దేవేందర్ కోటే. గారికి అభినందనలు శుభాకాంక్షలు మహారాష్ట్ర అసెంబ్లీలో తెలుగువారి సంక్షేమం కోసం చేనేత కార్మికులు. పవర్ లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేయాలి అలాగే పద్మశాలీల సంక్షేమం కోసం మరియు సోలాపూర్ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతున్నాం. పద్మశాలి కులబాంధవులు అందరి తరుపున శుభాకాంక్షలు.