జమ్మలమడుగు ప్రాంత పద్మశాలి కార్తీక వనబోజన మహోత్సవం

Download Post





1-2.jpeg

8 months

జమ్మలమడుగు ప్రాంత పద్మశాలి  కార్తీక వనబోజన మహోత్సవం స్థానిక కోవెలకుంట్ల రోడ్లోని, శ్రీ రంగనాధ స్వామి కళ్యాణ మండపంలో ఉదయం పూజ కార్యక్రమాలు, భరతనాట్య ప్రదర్శన , సభ , మధ్యాహ్ననవిందు భోజన కార్యక్రమం అనంతరం కల్చరల్ యాక్టివిటీస్ , పద్మశాలి అడపడుచులచే కర్తికదీప మహోత్సవం అంగరంగ వైభవంగా 3500 మంది పద్మశాలి కులబంధువులు కలవడం జరిగింది. ఈ కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కో కన్వీనర్ శిలివేరి దశరదరామయ్య, రాష్ట్ర ఉపఅధ్యక్షుడు శిలివేరి వెంకటేశ్వర్లు, కడప జిల్లా అధ్యక్షుడు చింతలపల్లి రుద్రమహేశ్వరుడు, రాష్ట్ర కార్యదర్శి ఒగ్గు జయరాం, సంఘ సభ్యుడు గోరంట్ల వెంకటరామయ్య, గౌరవ అధ్యక్షులు మేడిగుర్తి ఆదినారాయణ ,పుత్తా బ్రహ్మం, శీలా బాలాజీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు కడప జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ,ఏపీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకూటి అంజిబాబు మరియు గడ్డం మద్దిలేటి స్వామి, వగ రాజశేఖర్ గుర్రం వెంకటస్వామి, వద్ది నాగేంద్ర, జానపాటి గురుస్వామి, గోరంట్ల శ్రీనివాసులు మరియు ఆరు గ్రామల ప్రాంత పద్మశాలి కుల బంధువులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది