Download Post
6 months, 1 week
పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మి నరసింహులుకు శుభాకాంక్షలు తెలిపిన పద్మశాలి సంఘ సభ్యులు.* *రాష్ట్ర పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా ఎంపికైన పోతుల లక్ష్మి నరసింహులును ఆదివారం ఆయన నివాసంలో అనంత రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ సిండికేట్ నగర్ కు చెందిన పద్మశాలి సంఘ సభ్యులు పుత్త కొండమీద రాయుడు, పుత్త ఎర్రి స్వామి, పుత్త రాజా , పుత్త సంగప్ప, పుత్త ఎక్కులప్ప, పుత్త ఆదినారాయణ, పుత్త వినయ్, పుత్త అభి, పుత్త అరవింద్, పుత్త చిన్నకొండ, పుత్త లక్ష్మినారాయణ, జింకా నాగభూషణం, జింకా వెంకటేష్, జింకా కుమార్ బాబు, జింకా రామలింగ, జింకా శ్రీనివాసులు, మేటికుల రామకృష్ణ,దేవరకొండ రామాంజనేయులు,ఈశ్వరయ్య,దేవరకొండ రమణ,దేవరకొండ సాయి,దేవరకొండ మహేష్, కుంటిమల ప్రభాకర్, కుంటిమల ప్రసాద్, కట్టా శీన, జానపాటి కృష్ణమూర్తి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి శాలువా పూలమాలతో సత్కరించి పద్మశాలియుల సంక్షేమానికి పాటు పడాలని ఆయనను కోరారు.**