Download Post
4 months, 3 weeks
పద్మశాలీ అన్ని రకాల వ్యాపారస్తు లకు మంచి శుభవార్త🌹 హనుమకొండ నడిబొడు లో కనివిని ఎరుగని రీతిలో హైదరాబాదు నగరంలో ఏర్పాటు అయినటువంటి పద్మశాలి వ్యాపార సముదాయముల మాదిరిగా హనుమ కొండ లో కూడా ఏర్పాటు చేయుటకు రంగం సిద్ధమైనది పద్మశాలీలు ఎవరైనా సరే మార్కెట్ సముదాయంలో ఫ్లాట్ తీసుకొనుటకు మంచి అవకాశం ఏర్పడినది హనుమకొండలోని మిషన్ హాస్పిటల్ ప్రక్కన ఏ టు జెడ్ మెడికల్ షాప్ స్థలము దాని ప్రక్కస్థానంలో ఐదంతస్తుల తో వివిధ రకాల షాపింగ్ మాల్ త్వరలో నిర్మించబోతున్నారు ఒక్కొక్క షాప్ కొలతలు 13 ఫీట్ల వెడల్పు 22 ఫీట్ల పొడవుతో కూడిన సుమారుగా 300 పైచిలుకు షాపులను ఏర్పాటు చేయబోతున్నారు త్వరలో హనుమకొండ వరంగల్ ప్రాంతాల లో నీ పద్మశాలీల వ్యాపారస్తులందరితోటి ఒక మీటింగ్ పెట్టబోవుచున్నారు ఈ సదవకాశమును కేవలము పద్మశాలీలకు మాత్రమే ఈ షాపింగ్ షట్టర్ ను కొనుగోలు చేయుటకు అర్హులు వేరే కులస్తులకు ఎట్టి పరిస్థితిలో అమ్మరు మన బిజినెస్ మనవాళ్లకు చెందాలనే ఉద్దేశంతో అందరూ ఐకమత్యంతో ఉండి ఒకరికొకరు సహకరించుకోవాలనే ప్రేరణతో ఏర్పాటు చేస్తున్నారు వివరాలకు హైదరాబాదు వాస్తవ్యులు అయిన గడ్డం వెంకటేష్ పద్మశాలి గారి నెంబర్ కు సంప్రదించగల రూ👌✌👏🌹 సదా మీ సేవలో డాక్టర్ చందా మల్లయ్య హనుమ కొండ జిల్లా పద్మశాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్🌹
చీఫ్ ప్రమోటర్
గడ్డం వెంకటేష్
ఫౌండర్
పద్మశాలి హ్యాండ్లూమ్ టెక్సటైల్ & జ్యువెలరీ మార్కెట్ ఉప్పల్, హైద్రాబాద్
9059109888