All Posts
Home Page
Padmashali International Welfare Association PIWA (పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్)
Download Post
5 months, 3 weeks
పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (PIWA) పివా పద్మశాలి భవన్ శంకుస్థాపన.
పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (PIWA) పద్మశాలి భవన్ శంకుస్థాపన
అధ్యక్షులు శ్రీ సర్గం పుల్లారావు, శ్రీమతి లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో 10-11-2024 ఆదివారం ఉదయం 7గం-6ని కొలనుకొండ గ్రామము, విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి ప్రక్కన, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.
ముఖ్యఅతిథి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మాత్యులు.
గౌరవాధ్యక్షులు శ్రీ పంచుమర్తి అనురాధ గారు, శాసనమండలి సభ్యులు.ఆంధ్ర ప్రదేశ్ .
శ్రీ మురుగుడు హనుమంతరావు గారు, శాసన మండల సభ్యులు, ఆంధ్ర ప్రదేశ్.
శ్రీ నందం అబద్దయ్య గారు, చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్.
అన్ని పద్మశాలి సంఘాల ప్రతినిధులు, సర్వ సభ్యులందరికీ మరియు పద్మశాలి ప్రముఖుల అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము.
కావున ఆత్మీయులైన పద్మశాలీలందరూ శంకుస్థాపన మహోత్సవమునకు విచ్చేసి జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము