Download Post
పెంచలకోన క్షేత్రం- రాపూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -కార్తీకమాస వనభోజన మహోత్సవ ఆహ్వానం- 17-11-2024 ఆదివారం
కార్యక్రమములు వనయాత్ర కార్తీక స్నానాలు భజనలు కార్తీక పురాణము తులసి దామోదర పూజ వన భోజనాలు
ఆహ్వానించువారు గొట్టిముక్కల పెంచల నరసింహారావు అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు