Download Post
1 day, 3 hours
🌼రాష్ట్ర ప్రభుత్వ పెన్షనేర్స్ కు గమనిక⬇️
🌹జనవరి ఒకటి నుండి నేటి వరకు పెన్షనర్స్ అప్డేట్ చేసిన లైఫ్ సర్టిఫికెట్స్ సంబంధిత సబ్ ట్రెజరీ అధికారుల చేత ఆమోదించడం జరిగింది.
🌹గతంలో ఎప్పటికప్పుడు ఆమోదించిన జాబితా మనకు అందజేసేవారు. ప్రస్తుతం
సి ఎఫ్ ఎం ఎస్ నుండి వరుస క్రమంలో జాబితా రానందున లిస్ట్ బయటికి రాలేదు.
🌹 కానీ మనం సబ్మిట్ చేసిన లైఫ్ సర్టిఫికెట్ యాక్సెప్ట్ అయింది లేనిది మనం జీవన్ ప్రమాణ పోర్షల్ నుంచి తెలుసుకోవచ్చు..
🌹 దానికిగాను ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి జీవన్ ప్రమాణ సైట్ ఓపెన్ చేసి
https://jeevanpramaan.gov.in/v1.0/ppouser/login
🌹మనం లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు వచ్చిన జీవన్ ప్రమాణ ఐడి ఎంటర్ చేసి క్యాప్చ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది.
🌹 ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మన లైఫ్ సర్టిఫికేట్ డిస్ప్లే అవుతుంది.
🌹 ఆ సర్టిఫికేట్ కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే క్రింద నోట్ దగ్గర యువర్ లైఫ్ సర్టిఫికెట్ యాక్సెప్టెడ్ బై సో &సో సబ్ ట్రెజరీ ఆఫీసర్ అని డిస్ప్లే అవుతుంది.
Note: Your Digital Life Certificate has been successfully accepted by Andhra Pradesh Treasury-Sub Treasuries(STO AMALAPURAM).అని డిస్ప్లే అవుతుంది.
🌹మీరు ఒకటి కన్నా ఎక్కువసార్లు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చి ఉంటే అందులో మొదటి ఇచ్చినది ఆమోదించబడుతుంది. పై విధంగా చూపుతుంది
🌹 తర్వాత ఇచ్చిన దానికి దానికి యువర్ లైఫ్ సర్టిఫికెట్ రిజెక్టెడ్ బై ది ఎస్ టి ఓ అని చెప్పి కారణం చూపిస్తుంది.
Note: Your Digital Life Certificate has not been accepted by Andhra Pradesh Treasury-Sub Treasuries(STO AMALAPURAM) due to Pensioner AADHAR No Mismatch with AP Pension Payroll System or LC is already submitted with same AADHAR No & recorded in the Pension Payroll System.. Please contact your Pension Processing Authority.
🌹కాబట్టి పెన్షనర్ మిత్రులు మీరు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసిన ఐడి తో మీ సర్టిఫికెట్ ఆమోదం పొందింది లేనిది పరిశీలించుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి.....