Download Post
2 weeks, 1 day
ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ - ఆంధ్రప్రదేశ్ - తిరుపతి జిల్లా
మన పద్మశాలి సంఘ శ్రేయోభిలాషి మరియు మార్గదర్శకులు అయిన శ్రీ శ్రీరామ రఘునాథ్ , స్పెషల్ ఆఫీసర్, TTD ధర్మ ప్రచార పరిషత్ గారిని తేదీ. 17-7-2025 నాడు మన సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో, మన పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు శ్రీ. శ్రీరామ నాగేశ్వరరావు, శ్రీరామ. పరంధామయ్య, గొట్టిముక్కల. రామచంద్రయ్య, అవ్వారు. బాలసుబ్రమణ్యం, రాఘవేంద్ర గారు తదితరులు పాల్గొనడం జరిగింది.
శ్రీరామ రఘునాథ్ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లో D.R.O, Dy Collector లాంటి అత్యున్నత స్థాయి పదవులలో పనిచేసి పదవీ విరమణ పొందినారు. పద్మశాలి ప్రముఖులు ఒకరు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉత్తమ పదవిని అలంకరించడం పట్ల పద్మశాలి కుల బాంధవులందరూ హర్షం వ్యక్తం చేసినారు